Vergelijkbare songs
Credits
PERFORMING ARTISTS
Sid Sriram
Performer
COMPOSITION & LYRICS
Karthik Kodakandla
Composer
Sri Mani
Lyrics
Songteksten
ధీమ్ ధీమ్ తనన నా
ధిర ధీమ్ ధీమ్ తనన నా
దూరం కరిగినా మది మౌనం కరుగునా
తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా
గుండెలోని తీపిభావం చెప్పలేనిదేనా
దూరం కరిగినా మౌనం కరుగునా
మౌనం కరిగినా అభిమానం కరుగునా
కొంటె కొంటె చూపులెన్నో రెప్ప గడపదాటుతున్నా
గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా
నా కలలే సెలవే
నీ కలలే కొలువే
మూగకడలై పొంగె మనసే మూగఅలలే ఎగసెనే
మేఘమదిలో చినుకు వరసే కరిగి కురిసేదెపుడులే
చిన్ని చిన్ని అడుగులెన్నో నువ్వు వెళ్లే దారిలోన
మధ్యనున్న అడ్డుగీత దాటలేనిదేనా
నీ పిలుపే మధురం
Oh నీ తలపే కథనం
తేనె ఉనికే ఏది అంటే పువ్వు ఎదలో స్థానమే
నాకు ఉనికే ఏది అంటే నువ్వు నడిచే తీరమే
కొత్త కొత్త రోజులెన్ని కాలం అల్లి జల్లుతున్నా
నువ్వూనేను అందులోన రేయిపగలమేనా
Writer(s): Karthik Kodakandla
Lyrics powered by www.musixmatch.com