Muziekvideo

Credits

PERFORMING ARTISTS
pranav chaganty
pranav chaganty
Vocals
Dopeadelicz
Dopeadelicz
Vocals
COMPOSITION & LYRICS
Santhosh Narayanan
Santhosh Narayanan
Composer

Songteksten

మన నరనరమున మరుగును కద రుధిరము మన గళమున వినబడు ఒకె నినాదము ఒకటిగ నిలబడితే ఇక ఆయుధము అవసరమా మనకవసరమా నీ గుండెల దమ్ము చాలద రొమ్ము విరిచి నువు పద ఎదురుతిరిగి తలబడితే నిలవగలదా ఆపద ఆగదా కంట నీరు మారదా వీళ్ళ తీరు కలత తొలగి భవిత వెలుగు కనుక నువ్వు రా పద రా పోరాడతాం ఇది ఒక సమరము ఇక వీరి పతనము తెలియదు వీరికి మన తెగువదికము ఇక మన విజయము ఖాయము కద మాయము మన గాయము ఇక రాయర ఆ చరితను నిలబడు పంచర వెలుగులో ఈ నేల మా హక్కు పోరాడతాం మా కష్టాలు తీరేదాక పోరాడతాం నవ విప్లవానికై పోరాడతాం మా తరతరాలకై పోరాడతాం ఇక వెలిగె భవితకై పోరాడతాం ఈ దారుణాలపై పోరాడతాం గొంతు నులిమినా కత్తి దింపినా శ్వాస తుది వరకు పోరాడతాం పోరాడతాం పోరాడతాం పోరాడతాం మేము పోరాడతాం పోరాడతాం పోరాడతాం పోరాడతాం మేము పోరాడతాం ह इन्किलाब है आज यूहन्ना करैला सावधान जनतगकते घमटयांचे पैसे करता है बाद त्या मधे व्यापारी घुसले सा करैला व्यापार खोत्या जाहिराता ऐकुन जनता पडलि है मोहत यूहन्ना नाहि कामधम हस्त कैद्या छे लम्ब फुकटची नकयवरची पोरा धरुन बसलेअभिमान विषयत झले विस्मरण नित्यने वाडल्य वेदना दुष्कलावर घोटाल्यांनी आंच शेतकरी जीव घेटला के खिलाफ हम हो हो इंसाफ के लिए साथ अब एक ही मकसद से हो हो बदलाव के लिए हम के खिलाफ हम लड़ेंगे हम इंसाफ के लिए साथ खड़े है हम अब एक ही मकसद से झुंड है हम बदलाव के लिए हम लड़ेंगे हम ఈ నేల మా హక్కు పోరాడతాం మా కష్టాలు తీరేదాక పోరాడతాం నవ విప్లవానికై పోరాడతాం మా తరతరాలకై పోరాడతాం ఇక వెలిగె భవితకై పోరాడతాం ఈ దారుణాలపై పోరాడతాం గొంతు నులిమినా కత్తి దింపినా శ్వాస తుది వరకు పోరాడతాం పోరాడతాం పోరాడతాం పోరాడతాం మేము పోరాడతాం పోరాడతాం పోరాడతాం పోరాడతాం మేము పోరాడతాం పోరాడతాం పోరాడతాం పోరాడతాం మేము పోరాడతాం పోరాడతాం పోరాడతాం పోరాడతాం మేము పోరాడతాం
Writer(s): Santhosh Narayanan Cetlur Rajagopalan, Pranav Chaganty, Dopeadelicz Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out