Songteksten

నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ ఇంత కాలము లేదే వింత లోకము ఏంటే జారి పడ్డదే మనసే నీకే నీకే ఇంత కాలము లేదే వింత లోకము ఏంటే జారి పడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోడ్నయ్య say what to do ఈ కుర్రాడు fix అయ్యాడు నిన్నొదిలి పోనే పోడు నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ కిక్కెక్కుతోందే జన్మ హమ్మ హమ్మ హమ్మా నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ కిక్కెక్కుతోందే జన్మ హమ్మ హమ్మ హమ్మా ఊపిరై నువ్విక వీడనే వీడవే ఊహకే నిదురిక ఉండనే ఉండదే మాయ మాయ మాయ మాయ మాయ మాయమ్మ సోయ సోయ సోయ సోయ సోయే లేదమ్మ మనసు లోపల ఒడ్డున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల పూల కొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్ల నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ కిక్కెక్కుతోందే జన్మ హమ్మ హమ్మ హమ్మా నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ కిక్కెక్కుతోందే జన్మ హమ్మ హమ్మ హమ్మా ఇంత కాలము లేదే వింత లోకము ఏంటే జారి పడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోడ్నయ్య say what to do ఈ కుర్రాడు fix అయ్యాడు నిన్నొదిలి పోనే పోడు ఓ ఓ హో నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ కిక్కెక్కుతోందే జన్మ హమ్మ హమ్మ హమ్మా నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ కిక్కెక్కుతోందే జన్మ హమ్మ హమ్మ హమ్మా
Writer(s): Shekhar Chandhra, Thirupathi Jaavana Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out