Songteksten

బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ దక్ష సుయఙ్ఞ నినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగమ్ దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ అష్టదరిద్ర వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ పరమ పదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్
Writer(s): Aravind Sriram Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out