Topsongs van Benny Dayal
Vergelijkbare songs
Credits
PERFORMING ARTISTS
Benny Dayal
Lead Vocals
COMPOSITION & LYRICS
Yuvanshankar Raja
Composer
Bhuvanachandra
Lyrics
PRODUCTION & ENGINEERING
Subash Chandra Bose
Producer
Songteksten
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి
తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి
యదలో ఎంతున్నా ఒక మాటే రాదే
నా కళ్ళల్లోన అరె కలలే రావే
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
మదిలో మౌనం రగిలే వేళ కొంచెం మోహం దాహం చుట్టివేసెనే
తొలిచూపే విరి తూపై యద తలుపుని మెరుపల్లె తట్టివేసెనే
అద్దాన్ని సరిచేసి మనసంత కళ్ళల్లో పొదిగానే పొదిగానే
పిల్లా నే నీ ముందు మురిపాల వలపుల్లో తడిసానే తడిసానే
పురి విప్పే మేఘాన్నై ఒడిలో తారగ నిను తలిచా
వేసవిలో వెల్లువనై బుగ్గలు తాకి యద మరిచా
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
అలలాగా కుదిపేసే తన పేరుని వింటే పరిమళమే
కలలోనే కనిపించే తన నగవులు కంటే పరవశమే
ఏనాటి ఊసుల్నో ఏనాటి బాసల్నో వింటున్నా వింటున్నా
ఆగంటు నిలదీసే రహదారి దీపాన్నై నిలుచున్నా వెలిగున్నా
మది తొలిచే పాటలకి అర్థాలే నీవని మురిసితినే
ఒక నదిలా నీవొస్తే బాగా దూరం తరిగెనులే
నా గుండెల్లో వీచే
సుమ గంధాల గాలి
తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి
యదలో ఎంతున్నా ఒక మాటే రాదే
నా కళ్ళల్లోన అరె కలలే రావే
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
Writer(s): Bhuvanachandra, Yuvanshankar Raja
Lyrics powered by www.musixmatch.com