Songteksten

సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమైపోదు కదా ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో కన్నుల్లోని కన్నీటి కెరటాలలో నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హో హో సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమైపోదు కదా అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా నాలాగే నీక్కూడా నేనంటే ఇష్టం అనుకున్నా పిలిచానా రమ్మని కసిరానా పొమ్మని చివరికి ఈ ఆటలో ఐపోయా బొమ్మని నువ్వు కాదంటే ఇక రానంటే మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం సెలవనుకో మరి ఏడవకే మనసా హో నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా ఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానా నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని చెబుతున్నా మనసుకి వింటుందా మాటని నా ఊహల్ని నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం సెలవనుకో మరి ఏడవకే మనసా
Writer(s): Anup Rubens, Bhaskarabatla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out