Muziekvideo

Blackberry
Bekijk de videoclip voor {trackName} van {artistName}

Credits

PERFORMING ARTISTS
Kailash Kher
Kailash Kher
Performer
COMPOSITION & LYRICS
Bheems
Bheems
Songwriter

Songteksten

హే వయ్యారి బ్లాక్ బెర్రీ phoneలే వారెవా హాలీ బెర్రీ poseలే వయ్యారి బ్లాక్ బెర్రీ phoneలే వారెవా హాలి బెర్రీ poseలే तोड़ तोड़ तोड़ చేసింది నన్నే टुकुड़ा टुकुड़ा टुकुड़ा ఆడ ఈడ యాడ ఇన్నాళ్లు తెల్వలేదు దీని జాడ సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई लुट गई ఓ मेरा दिल लुट गई హే... జాబిల్లి పైన నీటి జాడ తెల్సెలే ఈ పిల్ల మనసులోన మాట తెల్వదే ఓ... జోలాలి పాటలోన మాయ ఉందిలే ఈ పిల్ల గాలిలోన మర్మముందిలే లోటుపాటు చెప్పలే పీకలోతు ముంచలే అంతు పంతు లేదులే దీని తంతు వేరులే కక్కలేక మింగలేక పీక్కోలేక ఏమి బాధలే సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई వయ్యారి బ్లాక్ బెర్రీ phoneలే వారెవా హాలి బెర్రీ poseలే వయ్యారి బ్లాక్ బెర్రీ phoneలే వారెవా హాలిబెర్రీ poseలే ఓ... కన్నులో కన్నెప్రాణి కర్మాగారాలే కవ్విస్తే కాలాపానీ కారాగారాలే ఓ... నవ్వుల్తో నేరం చేసే నైజం ఉందిలే పువ్వుల్తో ప్రాణం పోసే నేర్పు ఉందిలే కొంత ఆమ్లముందిలే కొంత క్షారముందిలే కొంత plus ఉందిలే కొంత minus ఉందిలే సైన్స్ లోన మ్యాథ్స్ లోన చెప్పలేని సత్యమిదిలే సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई సర్రా ఓ मेरा दिल लुट गई
Writer(s): Adidja Palmer, Linton White, Mario Dunwell Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out