Muziekvideo
Muziekvideo
Credits
PERFORMING ARTISTS
Hariharan
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
Composer
Sri Harsha
Songwriter
Songteksten
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి
కలహంసలాగ రావే
కలలన్నీ తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే
ప్రతి జన్మ జత నీవే
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి
దేవుడు కనబడి వరమిస్తే వెయ్యి జన్మలు ఇమ్మంటా
ప్రతి ఒక జన్మ నా కంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా
దేవత నీవని గుడి కడతా
జీవితమంతా పూజిస్తా
నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి
ప్రేమకు మరుపే తెలియదులే
మనసు ఎన్నడూ మరువదులే
తెరలను తీసి నను చూడు
జన్మ జన్మకు నీ తోడు
వాడనిదమ్మా మన మన వలపు
ఆగనిదమ్మా నా పిలుపు
నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి
కలహంసలాగ రావే
కలలన్నీ తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే
ప్రతి జన్మ జత నీవే
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి
నీ నవ్వు కావాలి
Written by: S. A. Raj Kumar, Sri Harsha