Songteksten

దండాన చీరలు దండిగా ఉన్నవోయ్ నాను కట్టలేక ఒకరికి పెట్టలేదు రామోయ్ చేయెత్తి దానమలా చేయలేని నేనేంత చాండాలినే రామో వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా వస్తవా వస్తవా వాటమైనదిస్తవా తొలి తొలి తొలి తొలి కోడి కూతకొస్తావ చలి చలి చలి చలి మంట రేపి పోతవా ఎనకా ఎనక పడి వెంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా ఓయ్ వస్తవా వస్తవా వాటమైనదిస్తవా తొలి తొలి తొలి తొలి కోడి కూతకొస్తావ చలి చలి చలి చలి మంట రేపి పోతవా ఎనకా ఎనక పడి వెంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా (मुंबई से आया मेरा दोस्त, दोस्त को सलाम करो रात को गावो पियो, दिन में आराम करो) బుర బుర పొంగుతున్న బుగ్గ కొరికి పెడతావా సర సర పాకుతున్న సోకు పైన పడతవా చిట చిట మన్న చిన్న నడుము మడత ముడతవా కిట కిట లాడుతున్న తళుకు తలపు తడతవా కిందికి వస్తవా కాలి గజ్జి కడతవా ముందుకి వస్తవా ముద్దు దెబ్బ కొడతవా ఎర్రని తేలులాగా ఎక్కడో కుడతవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా ఆ వస్తవా వస్తవా వాటమైనదిస్తవా భగ భగ నిప్పులోన నీళ్ళు నువ్వు పోస్తవా బంగరు చెంబులోన పాలు నువ్వు తీస్తవా పరువపు డప్పుమీద దరువు నువ్వు వేస్తవా పట్టిన తుప్పు వదిలిపోయేలాగా చేస్తవా రైకకు చెప్పకా కోక చేను మేస్తవా కోకకు చెప్పక రైక పంటకోస్తవా అయ్యకు తెలియకుండా అమ్మా అనిపిస్తావా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా ఏ వస్తవా వస్తవా వాటమైనదిస్తవా తొలి తొలి తొలి తొలి కోడి కూతకొస్తావ చలి చలి చలి చలి మంట రేపి పోతవా ఎనకా ఎనక పడి వెంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా
Writer(s): Chandrabose, M.m. Keeravani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out