Songteksten

నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా నా గుండెలో నీవుండిపోవా నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలే నీ పాటలో పల్లవే కావాలి నా ఎదలో మెదిలే కథలే పాడాలి... పాడాలి... పాడాలి నీ కళ్ళలో నన్నుండిపోని నీ గుండెలో రాగాన్ని కాని సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి మన ప్రేమనే చూపని నీ కళ్ళలో నన్నుండిపోని ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ ఈ దూరమే దూరమై పోవాలి నీ జతలో బతుకే నదిలా సాగాలి... సాగాలి... సాగాలి నీ కళ్ళలో నన్నుండిపోని నీ గుండెలో రాగాన్ని కాని చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా
Writer(s): Kula Sekhar, R.p. Patnaik Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out