Songteksten

చిత్రం: వర్షం (2003) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల హే లంగా వోణీ నేటితో రద్దై పోని సింగారాన్నీ చీరతో సిద్దంకాని నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ చిందులే ఆపగా ముళ్ళు వేయని సర్లేగాని చక్కగా పెళ్లైపోని అల్లర్లన్ని జంటలో చెల్లైపోనీ లగ్గమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించనీ హే లంగా వోణీ నేటితో రద్దై పోని సింగారాన్నీ చీరతో సిద్దంకాని ఓ చూడు మరి దారుణం ఈడునెలా ఆపడం వెంటపడే శత్రువయే సొంత వయ్యారం హే ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం కళ్లెదురే ఉంది కదా ఇంత సహాయం పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధానం హే హే హే హే శిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం హే లంగా వోణీ నేటితో రద్దై పోని అరె సింగారాన్నీ చీరతో సిద్దంకాని సోకు మరీ సున్నితం దాన్ని ఎలా సాకటం లేత నడుం తాళదు నా గాలి దుమారం కస్సుమనే లక్షణం చూపనిదే తక్షణం జాలిపడే లాలనతో లొంగదు భారం ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి ఆర్చీ తీర్చి ఆదుకో గిచ్చీ గిచ్చీ హాయ్ హాయ్ హాయ్ హాయ్ లంగా వోణీ నేటితో రద్దై పోని సర్లేగాని చక్కగా పెళ్లైపోని హేయ్ నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ చిందులే ఆపగా ముళ్ళు వేయని
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out