Credits
PERFORMING ARTISTS
Udit Narayan
Performer
Swarnalatha
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Composer
Veturi
Songwriter
Songteksten
రారా రారా ఎక్కడ పోతావ్ రా
నువ్వెక్కడ పోతావ్రా ఇంకెక్కడ పోతావ్ రారా
రా ... రా ...
రారా రాజాకుమార్ రా మయాబజార్ రా
నీ భాజా భలే రా రా
నీ ఉట్టి నేనే కొట్టి నీ చట్టీ నేనే పట్టి
నీముంతా పాలు వెన్నా అంతా గల్లంతేగా
నాన్ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా
రారా రారా ఎక్కడ పోతావ్ రా
నువ్వెక్కడ పోతావ్రా ఇంకెక్కడ పోతావ్ రారా
రారా రాజాకుమార్ రా మయాబజార్ రా
నీ భాజా భలే రా రా
ఓ జగిత చిల్లరగిత్తా సోకులసొత్తా మేనత్తా
మాంతా మన్మధగీత తల్లోరాతా
ఓ కుర్రోడా బందరు లడ్డా బంగరు గుడ్డా పిల్లోడా
చిక్కిన నా గుర్రపునాడా ఊదేనా గోడ
నీ గుట్టే చెంగల్పట్టు నీ పట్టే గొంగళ్ పట్టు
ఆమ్ పట్టు తేనెపట్టు నీ గుట్టు
వీధి యేటి గట్టు కస్తూరి చుక్కాబొట్టు
దమ్ముంటే కొల్లగొట్టు దణ్ణంపెట్టు
నీ చొక్కా నేనే కట్టా నామస్కా నీకే కొట్టా
ఛీపో చిన్నారి పిట్టా నీతో గుడ్డే పెట్టా
నాన్ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా
రారా రారా ఎక్కడ పోతావ్ రా
నువ్వెక్కడ పోతావ్రా ఇంకెక్కడ పోతావ్ రారా
రారా రారా రాజాకుమార్ రా మయాబజార్ రా
నీ భాజా భలే రా రా
ఓ రాకాసి రంగులు పూసి మాయలు చేసి దోచేస్తే
పంపిస్తా ఉత్తర కాశి వారణాశి
ఓ రబ్బాయి పీచు మీఠాయి భామల చేయి
చురుకోయి పోవోయి చాలుబడాయి దౌడేతీయి
ఎత్తైన గాసంగంతై ఒంటరిగా టర్కేపగబై
ఆ రెండూ నీలో ఉన్నయ్ నువ్వే చెన్నై
ఇది నీలో గోలజాడ నీకళ్ళకు కమ్మని బాడ
మధురైలో మల్లెలవాన లేనా లేనా
అందాల ఆలుపూరి దిల్లుంటే రావేపోరి
గిల్లేస్తా నీలో చోరి హోరాహోరి
నాన్ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా
రారా రారా ఎక్కడ పోతావ్ రా
నువ్వెక్కడ పోతావ్రా ఇంకెక్కడ పోతావ్ రారా
రారా రారా రాజాకుమార్ రా మయాబజార్ రా
నీ భాజా భలే రా రా
Written by: Mani Sharma, Veturi

