Credits
PERFORMING ARTISTS
Shreya Ghoshal
Performer
COMPOSITION & LYRICS
Anup Rubens
Composer
Shree Mani
Songwriter
Songteksten
అలె-ఆలె-అలె-అలె, ఆలె-అలె-అలె-లే, అలె-లే
ఓ నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నా పైకొచ్చావే
అలె-ఆలె-అలె-అలె, ఆలె-అలె-అలె-లే, అలె-లే
ఊ పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే
హే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చెక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడి లో
నీవల్లే నీవల్లే రా సుకుమార
ఈ మాయే నీవల్లే రా
ఏదో అయ్యింది ఈ వేళ ఎన్నాళ్ళు లెదిల
అలె-ఆలె-అలె-అలె, ఆలె-అలె-అలె-లే, అలె-లే
ఓహ్ అలె-ఆలె-అలె-అలె, ఆలె-అలె-అలె-అహ్, అలె-అహ్
హా సరదాకైనా ఏ ఆడపిల్లయినా
నిన్ను చూస్తుంటే ఉండగలనా
ఓ నిన్నే దాచేసి లేవు పొమ్మంట
నీకే నిన్నే ఇవ్వనంటా
అరె నిన్నే తాకిందని గాలితోటి
రోజు గొడవనంట
నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించలేవంట
అలె-ఆలె-అలె-అలె, ఆలె-అలె-అలె-లే, అలె-లే
ఓ నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు దారి నా పైకొచ్చావే
ఓ రహదారుల్లో పూలు పూయిస్తా
నా దారంట వస్తానంట
మహారాణినల్లే నన్ను చూపిస్తా
నా పైకన్నే వేస్తానంతే
అరె ఎంతో క్షణమైన నిన్ను చూడకుంటే
ఆగదు ప్రాణం
ఎలా నువ్వంటే పడిచచ్చే నేనంటే నాకిష్టం
ఓ నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు దారి నా పైకొచ్చావే
ఊ పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే
హే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చెక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడి లో
నీవల్లే నీవల్లే రా సుకుమార
ఈ మాయే నీవల్లే రా
ఏదో అయ్యింది ఈ వేళ ఎన్నాళ్ళు లెదిల
Written by: Anup Rubens, Shree Mani

