Teledysk

Pillo Pisinari Full Video Song || Itlu Sravani Subramanyam Movie || Ravi Teja || Tanu Roy || Samrin
Obejrzyj teledysk {trackName} autorstwa {artistName}

Kredyty

PERFORMING ARTISTS
Kumar Sanu
Kumar Sanu
Performer
Kousalya
Kousalya
Performer
COMPOSITION & LYRICS
Chakri
Chakri
Composer
Sahithi
Sahithi
Songwriter

Tekst Utworu

(హైస్సా హై హైస్సా హైస్సా హైస్సా హై హైస్సా) పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా (పిల్లా, పిల్లా, పిల్లా) పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా ఓసారి నువ్వే వళ్ళోకి వస్తే తేరుగేమి అవుతా ఔతాదే నీతాతా ముల్లె బావో అయ్యెబావో ఓ, బావో బద్మాషుబావో నీ ఏషాలు నాకాడగావో బావో బద్మాషుబావో నీ ఏషాలు నాకాడగావో సందిస్తె వస్తావు నా ఎంట పడతావు సందేళ సీమల్లే కుట్టెసిపోతావు పిల్లో ఓ పిల్లో బావో బావా పున్నాల ఎన్నెలలోన తానాలు ఆడేటి యేల ఆ సున్ని పిండల్లే జాణా నీ ఒళ్ళు నేనంటుకోనా జల్లల్లె సల్లంగ మొన్న రొయ్యల్లె సెయ్యెటి నిన్న గిల్లితె నా బుగ్గ పైన అల్లాడిపోతిని కానా రాగాల నావ నువ్వయితే నీకు రంగేళి తెరసాప కానా రాకయ్యో మీద పడకయ్యో కోరమీసాల సొరసేపలాగా వయ్యరి కడవా ఓ పూల పడవా వలయేస్తే పరిగల్లె నా ఒళ్ళో పడవా బావో అయ్యెబావో ఓ, బావో బద్మాషుబావో నీ ఏషాలు నాకాడగావో పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దుయ్యరాదే పిల్లా (హైలెస్సా హైలసమ్మయ్య సా హైలెస్సా హైలసమ్మయ్య సా) హైలెస్సా కెరటాల మీన తెలతెల్ల నురుగల్లెరానా లేలేత కలువాలు అయినా నీ పాదాలు ముద్దాడుకోనా ముద్దాస ఎరవేస్తు వున్నా బుద్దింక ఎరగానిదైనా సిన్నారి సిరపక్కెనేనా నీ గాలంకి నేచిక్కుతానా ఎందుకే కన్నుగీటితే బెదురు పీతల్లే దూరేవు కలుగూ ఒంటిగా సేత సిక్కితే పైడి ఒంటికి పెడతావు నలుగూ నువ్వొప్పుకున్నా తప్పించుకున్నా నీ కొప్పుపూనేను కొరమీనకూన బావో అయ్యే బావో ఓ బావో సింగారిబావో నీమనసే బంగారంలేవో బావో సింగారి బావో నీ మనసే బంగారం లేవో బావొ సింగారి బావో నీ మనసే బంగారం లేవో ఓ తాళి కడితే నీ దాన్ని అవుత మనువాడి నీకే ముద్దిచ్చుకుంటా పిల్లో ఓ పిల్లో బావో బావ బావో బావో బావ, బావ ఓ, పిల్లో ఓ, పిల్లో ఓ, పిల్లో ఓ, పిల్లో ఓ, పిల్లో ఓ, పిల్లో ఓ, పిల్లో ఓ, పిల్లో
Writer(s): Sahithi, Chakri Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out