Teledysk

Kredyty

PERFORMING ARTISTS
Ishaq vali
Ishaq vali
Performer
Nalini Srikar
Nalini Srikar
Performer
COMPOSITION & LYRICS
Sri Charan Pakela
Sri Charan Pakela
Composer

Tekst Utworu

ఎదో లాగా ఉందీ నీ చూపే కోరింది మనసే ఆగనందీ నిను చూస్తేనే ప్రియా ప్రేమే అనిపిస్తోంది ఊహల్లో ముంచేస్తోంది నీ చిరునవ్వే నాపై చినుకల్లే వాలాగా నువ్వే నా ఓ ప్రియా నాలో సగం ప్రతి క్షణం నువ్వే నా ప్రియా నీవే కదా నా జీవితం చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా కోపం నీకొద్దమ్మా నవ్వేసే ఓ బొమ్మా నా చూపే నీ కోసం ఎదురే చూస్తోందమ్మా నీ కళ్ళల్లల్లో అందం గుండెల్లో ఆనందం గాలుల్లోనే తేలే అలలా వస్తోందమ్మా ఎందుకో ఏమిటోఈ మైమరపు దేనికో ఇంతలా వింతగా ఏమైపోతుందో కొంటెగా చిలిపిగా దాగుడుమూతలు ఎలానో నిడలా నడిచి తోడుగా నిలిచి నీ వెనకే నేనున్నా నువ్వే నా ఓ ప్రియా నాలో సగం ప్రతి క్షణం నువ్వే నా ప్రియా నీవే కదా నా జీవితం ఎదో లాగా ఉందీ నీ చూపే కోరింది మనసే ఆగనందీ నిను చూస్తేనే ప్రియా (ప్రియా) ప్రేమే అనిపిస్తోంది ఊహల్లో ముంచేస్తోంది గుండెల్లో ఈ మౌనరాగం పాడేస్తోనే నేనే చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా
Writer(s): Sri Charan Pakela, Sirasri Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out