Teledysk

Podagantimayya - Audio Song | Annamayya Keerthana,S.P. Balasubrahmanyam,Keeravani
Obejrzyj teledysk {trackName} autorstwa {artistName}

Dostępny w

Kredyty

PERFORMING ARTISTS
Annamayya Keerthana
Annamayya Keerthana
Performer
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Annamayya Keerthana
Annamayya Keerthana
Lyrics
M.M. Keeravani
M.M. Keeravani
Composer

Tekst Utworu

పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్మునేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమ గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాదుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా
Writer(s): M.m. Keeravaani, Annamayya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out