Kredyty
PERFORMING ARTISTS
V. Ramakrishna
Performer
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
M. S. Viswanathan
Composer
C. Narayana Reddy
Songwriter
Tekst Utworu
చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు పూల పల్లకి అవుతుంది ఈ
పూల పల్లకి అవుతుంది
హే ఓహో అహహా హా అ
ఆహా హా ఆ ఒహోహో ఓ
చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు పూల పల్లకి అవుతుంది ఈ
పూల పల్లకి అవుతుంది
పొంగే కెరటం తీరం కోసం పరుగులు తీస్తుంది ఈ
పూచే కుసుమం తుమ్మెద కోసం దారులు కాస్తుంది
పొంగే కెరటం తీరం కోసం పరుగులు తీస్తుంది ఈ
పూచే కుసుమం తుమ్మెద కోసం దారులు కాస్తుంది
అందమంతా జంట కోసం
అందమంతా జంట కోసం ఆరాట పడుతుంది ఈ
ఆరాట పడుతుంది
చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు పూల పల్లకి అవుతుంది ఈ
పూల పల్లకి అవుతుంది
తుంటరి పెదవి జంటను కోరి తొందర చేస్తుంది ఈ
దాచిన తేనెలు దోచే దాక ఓపనంటుంది
తుంటరి పెదవి జంటను కోరి తొందర చేస్తుంది ఈ
దాచిన తేనెలు దోచే దాక ఓపనంటుంది
రోజు రోజు కొత్త మోజు
రోజు రోజు కొత్త మోజు రుచులేవో ఇస్తుంది ఈ
రుచులేవో ఇస్తుంది
చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది ఈ
వలచి వలచి చెలియ మనసు పూల పల్లకి అవుతుంది ఈ
పూల పల్లకి ఔతుంది
హే ఏహే ఒహోహో ఓ
ఆ ఆహహా హాహహా
ఆహహా హాహహా
Written by: C. Narayana Reddy, M. S. Viswanathan