Teledysk
Aditya Iyengar – Najpopularniejsze utwory
Theme of BROAditi Bhavaraju, Aditya Iyengar, Adviteeya, Anudeep, Arun Kaundinya, Damini Bhatla, Harika Narayan, Harini Ivaturi, Malavika, Pratyusha pallapothu, Pvns Rohith, Raghuram, Revanth, Sahiti Chaganti, Satya Yamini, Srikrishna, Tejaswini, Shivani, Pavani Vasa, Sruthika, Nada Priya, Vaagdevi, Lakshmi Meghana, Geethika Vasanth, Tejaswi (USA), Pranthi, Nigama, Maneesha, Keerthana Srinivas, Pravasthi, Amrutha Varshini, Chaitu Satsangi, Sai Sri Charan, Sudhanshu, Sai Charan Bhaskaruni, Maman Kumar, Ritesh G Rao, Saatwik, Arjun Vijay, na(.ra(.sim.ha.), Pavan Charan, Naresh Mamindla & Lakshmi Naidu
Podobne Utwory
Kredyty
PERFORMING ARTISTS
Aditya Iyengar
Performer
Rohith Paritala
Performer
Mohana Bhogaraju
Performer
Divya Divakar
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Composer
Srimani
Songwriter
Tekst Utworu
గొబ్బియల్లో గొబ్బియల్లో
కొండానయ్యకు గొబ్బిళ్ళు
ఆదిలక్ష్మి అలమేలమ్మకు
అందమైన గొబ్బిళ్ళు
కన్నె పిల్లల కోర్కెలు తీర్చే
వెన్నలయ్యకు గొబ్బిళ్ళు
ఆ వెన్నలయ్యకు గొబ్బిళ్ళు
ముద్దులగుమ్మ బంగరుబొమ్మ
రుక్మీణమ్మకు గొబ్బిళ్ళు
ఆ రుక్మీణమ్మకు గొబ్బిళ్ళు
గొబ్బియల్లో గొబ్బియల్లో
కొండానయ్యకు గొబ్బిళ్ళు
ఆదిలక్ష్మి అలమేలమ్మకు
అందమైన గొబ్బిళ్ళు
హైలో హైలెస్సారే
హరి దాసులు వచ్చారే
దోసిట రాశులు తేరే
కొప్పును నింపేయిరే
డూ డూ బసవడు చూడే
వాకిట నిలుచున్నాడే
అల్లరి చేస్తున్నాడే
సందడి మొనగాడే
కొత్తల్లుళ్ళ అజమాయషీలే
బావ మరదళ్ళ చిలిపి వేషాలే
కోడి పందాల పరవళ్ళే
తోడు పేకాట రాయుళ్ళే
వాడ వాడంతా సరదాలే చిందులేసేనా
భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
అరె ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతి
భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
అరె ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతి
మూన్నాళ్ళ సంబరాలీ ఉత్సవమే
ఏడాది పాటంతా జ్ఞాపకమే
క్షణం తీరిక క్షణం అలసట
వశం కాని ఉత్సాహమే
రైతు రారాజులా రాతలే మారగా
పెట్టు కోతలతో అందరికీ చేయూతగా
మంచి తరుణాలకే
పంచ పరమాన్నమే పంచి పెట్టేలా
మనలోని మంచి తనమే
భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
అరె ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతి
(హే భగ భగ భగ భగ)
(గణ గణ గణ గణ)
(హే కణ కణ కణ కణ)
(హే భగ భగ భగ భగ)
(గణ గణ గణ గణ)
(హే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే)
రోకళ్ళు దంచేటి ధాన్యాలే
మనసుల్ని నింపేటి మాన్యాలే
స్వరం నిండుగా సంగీతాలుగా
సంతోషాలు మన సొంతమే
మట్టిలో పుట్టిన పట్టు బంగారమే
పెట్టి చేశారు మన చిన్ని హృదయాలనే
సానబెట్టే ఇలా కోరుకుంటే అలా
నింగి తారల్ని ఈ నేలలో పండిచేలా
భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
అరె ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతి
హే భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే
అరె ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతి
Writer(s): P Girish, Vishal Lalit Jain
Lyrics powered by www.musixmatch.com