Teledysk

Kanthiri Killadi Video Song | Local Boy Telugu Movie | Dhanush, Mehreen | Vivek - Mervin
Obejrzyj teledysk {trackName} autorstwa {artistName}

Kredyty

PERFORMING ARTISTS
Anurag Kulkarni
Anurag Kulkarni
Performer
COMPOSITION & LYRICS
Vivek-Mervin
Vivek-Mervin
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Lyrics

Tekst Utworu

ఎదురింటి Juliet రాణి అందాల అమృత పాణి నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా Double XL torture మాని డండనక mass కుర్రాణ్ణి సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా Middy వేసుకున్న పులివే lady అడ్డు ఆపులేక చెయ్యకే దాడి అడ్డా పోరగాళ్ల addressలన్ని వెతికి వెంటాడి జాలి దయ లేని దబిడి దిబిడి ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ కానరాని దెబ్బకెక్కడే remedy కంతిరీ కిల్లాడి కత్తి లాంటి కంతిరీ కిల్లాడి నెత్తినెక్కి ఆడకే కిల్లాడి నెత్తురంతా తాగకే కిల్లాడి అంత scene లేదులే అమ్మాడి కత్తి లాంటి కంతిరీ కిల్లాడి నెత్తినెక్కి ఆడకే కిల్లాడి నెత్తురంతా తాగకే కిల్లాడి అంత scene లేదులే అమ్మాడి ఎదురింటి Juliet రాణి అందాల అమృత పాణి నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా Double XL torture మాని డండనక mass కుర్రాణ్ణి సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా Hairfall, rainfallఏ నీతోన మాట్లాడి నిద్దర nillఏ, signal dullఏ నీతోన పోట్లాడి అయ్య బాబో అనిపించావే mind అంతా full खिचड़ी నుయ్యో గొయ్యో వెతికేశానే నీవల్లే mood చెడి నిన్ను కన్న మీ అమ్మా daddy ఎట్టా ఉంటున్నారే నీతో కూడి Bell-u brake-u లేని black and white బండి నీ కిరికిరి పడి జాలి దయ లేని దబిడి దిబిడి ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ కానరాని దెబ్బకెక్కడే remedy కంతిరీ కిల్లాడి కత్తి లాంటి కంతిరీ కిల్లాడి నెత్తినెక్కి ఆడకే కిల్లాడి నెత్తురంతా తాగకే కిల్లాడి అంత scene లేదులే అమ్మాడి కత్తి లాంటి కంతిరీ కిల్లాడి నెత్తినెక్కి ఆడకే కిల్లాడి నెత్తురంతా తాగకే కిల్లాడి అంత scene లేదులే అమ్మాడి ఎదురింటి Juliet రాణి అందాల అమృత పాణి నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా Double XL torture మాని డండనక mass కుర్రాణ్ణి సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
Writer(s): Ramajogayya Sastry, Vivek Siva Vorakanti Kumar, Mervin Solomon Tinu Jayaseelan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out