Teledysk

Reddamma Thalli - Full Video | Aravindha Sametha | Jr. NTR, Pooja Hegde | Thaman S | Trivikram
Obejrzyj teledysk {trackName} autorstwa {artistName}

Kredyty

PERFORMING ARTISTS
Mohana Bhogaraju
Mohana Bhogaraju
Performer
Jr. NTR
Jr. NTR
Actor
Pooja Hegde
Pooja Hegde
Actor
Jagapathi Babu
Jagapathi Babu
Actor
Naga Babu
Naga Babu
Actor
Sunil
Sunil
Actor
Eesha Rebba
Eesha Rebba
Actor
COMPOSITION & LYRICS
SS Thaman
SS Thaman
Composer
Penchal Das
Penchal Das
Songwriter

Tekst Utworu

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి. సక్కనైన పెద్ద రెడ్డెమ్మ నల్లరేగడి నేలలోన ఎర్రజొన్న చేలలోన నల్లరేగడి నేలలోన ఎర్రజొన్న చేలలోన నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి. గుండెలవిసిపోయె కదమ్మా సిక్కే నీకు సక్కనమ్మ పలవరేణి దువ్వెనమ్మ సిక్కే నీకు సక్కనమ్మ పలవరేణి దువ్వెనమ్మ సిక్కు తీసి కొప్పే పెట్టమ్మా రెడ్డెమ్మ తల్లి. సింధూరం బొట్టు పెట్టమ్మా కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలిపోయేనమ్మా కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలిపోయేనమ్మా కొలిచి నిన్ను వేడినాడమ్మా రెడ్డెమ్మ తల్లి. కాచి మమ్ము బ్రోవు మాయమ్మా నల్లగుడిలో కోడి కూసే మేడలోన నిదుర లేచే నల్లగుడిలో కోడి కూసే మేడలోన నిదుర లేచే సక్కనైన పెద్ద రెడ్డెమ్మా బంగారు తల్లి, సత్యమైన పెద్ద రెడ్డెమ్మా సత్యమైన పెద్ద రెడ్డెమ్మా సత్యమైన పెద్ద రెడ్డెమ్మా
Writer(s): Sai Srinivas Thaman, Penchal Das Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out