Teledysk

Gandhari | Keerthy Suresh | Pawan CH | Suddala Ashok Teja | Telugu Songs 2022 | Telugu Music Videos
Obejrzyj teledysk {trackName} autorstwa {artistName}

Dostępny w

Kredyty

PERFORMING ARTISTS
Pawan Ch
Pawan Ch
Performer
Ananya Bhat
Ananya Bhat
Performer
Keerthy Suresh
Keerthy Suresh
Actor
COMPOSITION & LYRICS
Pawan Ch
Pawan Ch
Composer
Suddala Ashok Teja
Suddala Ashok Teja
Lyrics

Tekst Utworu

గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామలాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామలాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే పోయిన ఏడు ఇంత పోకిరి కాదు రైకల వాసనే తెలియనే వాడు ఇంతలోపల ఏమి జరిగెను సూదుల సూపుతో గుచ్చుతున్నాడే గాంధారి నీ మరిది ఏందేందో చేసిండే సింధూరి సెంపాకు సిరి గంధం పూసిండే గాంధారి నీ మరిది గందరగోళం సందడి మందిలోన ఎట్లా సెప్పమందు వాని అంగాడి సింగారం బొమ్మనట మందారం రెమ్మనట పిందెలాగా ఉండే లంక బిందె వంటాండే కందిరీగ నడుమంట కందిపూలు ఒళ్ళంట ఎందుకిట్ల ఎండలోన కందిపోతుండావని రందిపడి భుజాన కూసుందువు రమ్మంటాండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామలాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే బంగారు సీతారామ సింగారు లగ్గానికి సేంగాబి సీర గట్టి మంగళారతి ఇస్తాంటే రంగు జల్లి ఎదురుకోళ్ల రంగు పండగంటాండే పండుగ ఏదైనా రంగు పండుగనే అంటాండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామలాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే
Writer(s): Ch Pawan, Teja Suddala Ashok Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out