Teledysk

Kredyty

PERFORMING ARTISTS
Achu
Achu
Performer
Naveen Madhav
Naveen Madhav
Performer
K.G. Ranjith
K.G. Ranjith
Performer
COMPOSITION & LYRICS
Achu
Achu
Composer
Ajay Shastri
Ajay Shastri
Lyrics
Sirivennala Seetharama Sastri
Sirivennala Seetharama Sastri
Writer

Tekst Utworu

కన్నుతెరిస్తే జననమేలే కన్నుమూస్తే మరణమేలే ఈ రెప్పపాటులో జీవితమంతా సాగునులే Hey hey కాలమంతా వెతకగల శక్తి నీలో ఉన్నసరే ఎన్నో ఉన్నా నువ్వెవ్వరన్నది తెలియదులే తీరం అడ్డని అలలకు తెలిసే నిత్యం ఆగక తన్నుకు ఎగసే పయనం తప్పని గమ్యం మనదే అన్నీ వదిలి ముందుకు నడిచెయ్ నువ్వేకాదు ఏ మనిషైనా అద్దంలోకి చూసే క్షణాన ఆ ప్రతిరూపం అడిగే ప్రశ్న నేను మీకు తెలుసా కన్నుతెరిస్తే జననమేలే కన్నుమూస్తే మరణమేలే ఈ రెప్పపాటులో జీవితమంతా సాగునులే Hey hey కాలమంతా వెతకగల శక్తి నీలో ఉన్నసరే ఎన్నో ఉన్నా నువ్వెవ్వరన్నది తెలియదులే నిన్న అన్నది నిన్నే అంతం రేపు అన్నది ఎవరికి సొంతం నేడు అన్నదే ఉన్న ఊపిరి ఇపుడే ఇకడే అంది నిజం స్వర్గమన్నది మనిషికి మోహం నరకమన్నది భయమనే రోగం మనకు నచ్చితే చేయవలెనని మనసే నేర్పిన ఒక సూత్రం అడుగులు చెదిరినా ప్రళయమొచ్చినా ఆపకు యుద్ధం అన్నది శాస్త్రం ఫలితం ఎంచకు కార్యం మరువకు అన్నది వేదం తీరం అడ్డని అలలకు తెలిసే నిత్యం ఆగక తన్నుకు ఎగసే పయనం తప్పని గమ్యం మనదే అన్నీ వదిలి ముందుకు నడిచెయ్ నువ్వేకాదు ఏ మనిషైనా అద్దంలోకి చూసే క్షణాన ఆ ప్రతిరూపం అడిగే ప్రశ్న నేను మీకు తెలుసా
Writer(s): Achu, Ajay Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out