Teledysk

Potugadu Movie - Bujji Pilla Video Song - Simbu, Manoj Manchu
Obejrzyj teledysk {trackName} autorstwa {artistName}

Kredyty

PERFORMING ARTISTS
STR
STR
Performer
Manchu Manoj Kumar
Manchu Manoj Kumar
Performer
COMPOSITION & LYRICS
Achu
Achu
Songwriter
Manchu Manoj Kumar
Manchu Manoj Kumar
Songwriter
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter
Lakshmi Bhoopal
Lakshmi Bhoopal
Songwriter
Vasishta Sharma
Vasishta Sharma
Songwriter

Tekst Utworu

నీలాల కన్నులలో దాచేసి వెన్నెలనే నా చిన్ని గుండెనే దోచెయ్యకే ఓ నా చెలి నీ కంటి సైగలతో ఆ కంటి కాటుకతో నన్నిట్టా చంపకే లాగెయ్యకే ఓ నా చెలి ఓ మీసం పట్టి తిప్పుతు నన్నే మైకంలాగ కమ్మకు నువ్వే నీ వెంటే తిరిగేస్తున్నా పిల్లా నీ వెనకే అరే ఉన్నానులే ఉన్నానులే పిల్లా నేనొక్కటై ఎన్నాలిలా పిల్లా నీ రాకతో నా లోకమే మొత్తం మార్చేసావు కదే నా బుజ్జి పిల్లా బుజ్జి పిల్లా నువ్వే చిట్టి పొట్టి చిన్నా పిల్లా నువ్వే నీ రాకతో నా లోకమే మొత్తం మార్చేసావు కదే నా చిన్ని ధార నువ్వే నా కంటి పాప నువ్వే నీ కంటికే నన్నుండనీవే కాటుకై నా చిన్ని వేలు పట్టీ నన్నిట్ట కొల్లగొట్టీ కవ్వించకే నన్నే ఇలా ఓ నా చెలి ఓ ముడే పడిన మనసుల మధ్య చోటే లేదు గెలుపోటమికే సరాగాల సయ్యాటలో నిండేదంతా ప్రేమలే అరే ఉన్నానులే ఉన్నానులే పిల్లా నేనొక్కటై ఎన్నాలిలా పిల్లా నీ రాకతో నా లోకమే మొత్తం మార్చేసావు కదే నా బుజ్జి పిల్లా బుజ్జి పిల్లా నువ్వే చిట్టి పొట్టి చిన్నా పిల్లా నువ్వే నీ రాకతో నా లోకమే మొత్తం మార్చేసావు కదే అరే ఉన్నానులే ఉన్నానులే పిల్లా నేనొక్కటై ఎన్నాలిలా పిల్లా నీ రాకతో నా లోకమే మొత్తం మార్చేసావు కదే నా బుజ్జి పిల్లా బుజ్జి పిల్లా నువ్వే చిట్టి పొట్టి చిన్నా పిల్లా నువ్వే నీ రాకతో నా లోకమే మొత్తం మార్చేసావు కదే
Writer(s): Ramajogayya Sastry, Achu, Lakshmi Bhoopal, Manchu Manoj Kumar, Vasishta Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out