Tekst Utworu

హే సక్కుభాయి जरा देदोना गरम गरम चाय హే సక్కుభాయి నువ్వు చాయ్ ఇస్తే అదోరకం హాయ్ (चाय चाय चाय चाय चाय) హే ఏస్కో నా ఘుమ ఘుమ చాయ్ యమ famous ఇది ఢిల్లీ to దుబాయ్ హే తీస్కో నా సల్ల సల్ల చాయ్ భలే మోగిస్తది నరాల్లో సన్నాయి గుండె గయ్యంటే అల్లం చాయ్ సుయ్యంటే బెల్లం చాయ్ కెవ్వంటే కర్రకాయి చాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కార చాయ్ ముసుగెడితే ముల్లకాడు చాయ్ నా బంగారు చేతుల్తో పింగాను saucerలో నీకోసం తెస్తానబ్బాయ్ Welcome to సక్కుభాయి गरम చాయ్, తాగేసేయ్, మజా చేయ్ Welcome to సక్కుభాయి गरम చాయ్, తాగేసేయ్, మజా చేయ్ హే సక్కుభాయి जरा देदोना गरम गरम चाय హే సక్కుభాయి నువ్వు చాయ్ ఇస్తే అదోరకం హాయ్ సో సో సొగసాకు తీసి, కాచా decoction పరువాళ్ల milk-u పెదవుల్లో sugar-u పక్కాగా కలిపేసి పెంచా emotion నీకేసి చూసి, happy happy tension తేయాకు లాంటి నాజుకుతోన ఇరగ తీసావే preparation ఆంధ్ర నైజం సీడెడ్ అన్న సిల్లార పిల్లల following-e సక్కుభాయి చాయ్ అంటే పడి సచ్చిపోతారు Quarter చాయ్ కి litre buildup ఇచ్చి Matter పెంచేసావే నీలో ఉందే తాజా హుషారు Welcome to సక్కుభాయి गरम చాయ్, తాగేసేయ్, మజా చేయ్ Welcome to సక్కుభాయి गरम చాయ్, తాగేసేయ్, మజా చే చే చేయ్ Full bottle వాసు, మరో దేవదాసు Sample చూసాడు సక్కు చాయ్ dose-u Kick ఎక్కి చేసాడు record dance-u చాల్లే extras-u, వాడో తేడా case-u నీ జారే వోణిసు చూసాడు బాసు అంచేత చేసాడు గాల్లో jumpings-u లారీ తోలే దార సింఘు సక్కు చాయ్ కి fan అయిపోయి ఇక్కడికిక్కడే నా దాబాలో settle అయిపోయాడు ఆ తింగరి steeringఓడి లెక్కే వేరే తిక్కల పిల్ల నీ ధాబాలో నులక మంచం మెత్తగ ఉందని హత్తుకుపోయాడు Welcome to సక్కుభాయి गरम చాయ్, తాగేసేయ్, మజా చేయ్ Welcome to సక్కుభాయి गरम చాయ్, తాగేసేయ్, మజా చేయ్
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out