Teledysk

Adara Adara Adaragottu Full Song || Dookudu Movie || Mahesh Babu, Samantha
Obejrzyj teledysk {trackName} autorstwa {artistName}

Nadchodzące koncerty z udziałem Karthik, Koti & Ramajogayya Sastry

Kredyty

PERFORMING ARTISTS
Karthik
Karthik
Performer
Koti
Koti
Performer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Performer
Vardhini
Vardhini
Performer
Ranina Reddy
Ranina Reddy
Performer
Megha
Megha
Performer
COMPOSITION & LYRICS
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter
SS Thaman
SS Thaman
Composer

Tekst Utworu

జే జే జే జే జేజేలంది మా ఇంటి పెళ్లి కళ దిల్ సే దిల్ ముడి వేసేయ్ మంది వారే వీరై పోయేలా కలలే కలిపిన అనుబంధంగా ఇలలో ఇపుడే సుముహూర్తంగా ఎదురైయ్యింది చల్లని వేళ కల్యాణ లీలా అదరదర గొట్టు డోలు బాజాల బీటు ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్ అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు అరే అరే అదరదర గొట్టు ఇదివరకిలాంటి పెళ్లి లేనట్టూ హే మగపెళ్లివారమంతా వాలిపోయాం విడిదింట పనిలో పని పళ్ళకిని మోసుకొచ్చేశామంట మనువాడే శ్రీ మహాలక్ష్మిని తీసుకెళ్తాం మావెంట ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా పప్పర పప్ప పారా రారా పప్పర పప్ప పారా రారా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా పప్పర పప్ప పారా రారా అదర అదర ఆదరదర గొట్టు డోలు బాజాల బీటు ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్ అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ హే పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు పిల్లొడే కట్నం ఇచ్చుకోక తప్పదు హే హే మావాడు మెరుపు పోటీలేని గెలుపు స్విస్ బ్యాంకే రాసి ఇచ్చుకున్న చాలదు హే వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంచనాలు హే చూసేస్తున్నాడే వరుడు లాగ్గమెప్పుడన్నట్టు ఆ మాటే అడిగిస్తుంది పిల్ల బుగ్గ లోగుట్టు తాపీగా ఉన్నారండి తత్తర బిత్తర లేనట్టు ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా హే భూలోకమంతా వెతికి చూసుకున్నా ఇట్టాంటి అమ్మడు మీకు దక్కదు హే నీ కంటి పాప కోరి చేరుకున్న వీరాది వీరుడు మా నిండు చంద్రుడు హే అన్ని తానై ఉన్నాడు దేవుడులాంటి నాన్న నే కోరే వరమే లేదంట తన సంతోషం కన్నా ఆ అలాంటి రామచంద్రుడు నీలాగే ఉండుంటాడు చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్లాడు నీ కన్నతండ్రి కంట్లో వెలిగే ఆనందం చూడు ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా పప్పర పప్ప పారా రారా పప్పర పప్ప పారా రారా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా పప్పర పప్ప పారా రారా అదర ఆదర ఆదరదరగొట్టు డోలు బాజాల బీటు ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్ అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి , రానైనా రెడ్డి, మేఘా
Writer(s): Ramajogayya Sastry, S Thaman Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out