album cover
Rani
119
Telugu
Utwór Rani został wydany 1 stycznia 2011 przez Aditya Music jako część albumu Sega (Original Motion Picture Soundtrack) - EP
album cover
Data wydania1 stycznia 2011
WytwórniaAditya Music
Melodyjność
Akustyczność
Valence
Taneczność
Energia

Kredyty

PERFORMING ARTISTS
Apoorva
Apoorva
Performer
COMPOSITION & LYRICS
Joshua Sridhar
Joshua Sridhar
Composer
Shree Mani
Shree Mani
Songwriter

Tekst Utworu

Hey
రాణి నే మహారాణి
నీ వలపుల రాజ్యం కే
పోయి నన్ను పల్లకిలో తీసుకుపో
రాణి నే మహారాణి
నీ రెక్కల గుర్రం పై
స్వర్గం లో విహారం కి దూసుకు పో
నడుమే రాజధాని లే
చెయ్యేస్తే మొగును మోజు వీణలే
మల్లెల మారకలౌలే
మా ఖజానా
రసికుల వాడకలకే
రాణి చరణం 1:
Hey
నా అంగ బలమే
మరి నాకున్న బలమే
Hey
హంగా పరుచు ఇస్త
సామ్రాజ్యమే
సగం చేయ్ దొంగతనమే
నాకున్న కన్నే ధనమే
వెర్రెక్కి కనుకిస్తా
ఐశ్వర్యం ఘనం
నా ఎద రాజ్యం పై ముట్టడి
చేయ్ మరి చేస్తాగా
కట్టడి
కౌగిలి యుద్ధం లో కలబడి
గెలిచే యుక్తి కి
నే కిలాడి కిలాడి
"రాణి" మహారాణి మళ్లీ
ఆ రంభ గారి చెల్లి
నోరూరించే కిల్లి
ముద్దిచ్చి పోవే హల్లి
ఓ అల్లి నగర్ కిల్లి
కలకట్ట నగరమెల్లి
బొటుక్కుడమే బుల్లి
హే ఓయే ఓయే
చరణం 2:
అయ్యో
పట్టు వయసు పగ్గం
చేపట్టు ఒంటి మగ్గం
నేసెట్టు కొత్త స్వర్గం
నీ దుర్గమం
వన
చెయ్యలేక కష్టం
నువ్వు చేసుకోకు నష్టం
నా చెంతకొస్తే సుఖమే
సాష్టాంగమవ్వద
కొరిక ఎన్నాళ్ళో దాగాదు
తీరిక ఎప్పటికో దొరకదు
ఆశే ఎన్నటికి చావదు
వరహాలకు విరహం
తీరదు తీరదు తీరదు
మందు ఉంది చెప్పమంటావేటి
నడుమే రాజధాని లే చెయ్యేసి
తెరిచే మోక్ష బాణమే
Rey
దాటే కంచు కోటనే
మాటేసి
దోచే ద్రాక్ష తోటనే
Written by: Joshua Sridhar, Shree Mani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...