Tekst Utworu

ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు నాది కాని నా మనస్సే బదులు కోరావూ ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు నాది కాని నా మనస్సే బదులు కోరావూ అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరి తుఫానులే నువ్ రేపినావు తెలియకుండానే ఓ ప్రేమ ఓఓ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓఓ ఓ ప్రేమ అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరి తుఫానులే నువ్ రేపినావు తెలియకుండానే ఆశ పడుతూ ఆశ పడుతూ అలసి పోయానే జ్ఞాపకాలే కోపగించి విడిచి పోయాయే నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం తను నువ్వు ఒకటే అనేది తెలియదే పాపం నా ప్రేమ నా ప్రేమ నా ప్రేమ నా ప్రేమ నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం తను నువ్వు ఒకటే అనేది తెలియదే పాపం ఆశ పడుతూ ఆశ పడుతూ అలసి పోయానే జ్ఞాపకాలే కోపగించి విడిచి పోయాయే
Writer(s): G.v. Prakash Kumar, Ananthasriram Chegondi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out