album cover
Just Do It
album cover
Utwór Just Do It został wydany 1 stycznia 2005 przez Aditya Music jako część albumu Bhadra (Original Motion Picture Soundtrack)
BPM100
Melodyjność
Akustyczność
Valence
Taneczność
Energia

Tekst Utworu

Do it just do it don't bather go and try
కర్తే దేఖో జో కుచ్ కర్ న హై
Take it just take it whatever comes your way
దిల్ సే లేలో జో కుచ్ మిల్తా హై
ఎదురుగ వచ్చే ప్రతినిమిషం
వదలకు అందె ప్రతి నిమిషం
నడవాలంటే నడవాలంతే
నిలబడి చూడకుర
Do it just do it don't bather go and try
కర్తే దేఖో జో కుచ్ కర్ న హై
Come on and take it just take it whatever comes your way
దిల్ సే లేలో జో కుచ్ మిల్తా హై
హే గుండెలో కొండలెత్తే బలం
చూపకుంటే మనం దండగే యవ్వనం
ఎండలో గొడుగు పట్టె గుణం
గుర్తు పడితే జనం పండగే ఆ క్షణం
ఓచిలిపి తనం మాసిగ్నేచర్
హే నలుపెరగదురా మా నేచర్
చీకటి తరిమె సూర్య కిరణమై చూపిస్తాం ఫ్యూచర్
Do it just do it don't bather go and try
కర్తే దేఖో జో కుచ్ కర్ న హై
Come on and take it just take it whatever comes your way
దిల్ సే లేలో జో కుచ్ మిల్తా హై
స్వర్గమై సొంతమౌతుందిరా
అంత పదునైందిర ఈదనే ఆయుధం
స్వప్నమై చెదిరిపోనీకురా
నిదురపోనీకుర నీదు నీ యవ్వనం
ఓ... బ్రతకడమంటే ప్రతిపుట
అడుగడు కదుగున పులివేట
ఎవరెస్ట్ ఐనా కరిగించే జులుం ఉందిరా నీ కంట
Do it just do it don't bather go and try
కర్తే దేఖో జో కుచ్ కర్ న హై
Come on and take it just take it whatever comes your way
దిల్ సే లేలో జో కుచ్ మిల్తా హై
Written by: Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...