Teledysk

Arya Telugu Movie - O My Brotheru video song - Allu Arjun || Anu Mehta || Sukumar
Obejrzyj teledysk {trackName} autorstwa {artistName}

Dostępny w

Kredyty

PERFORMING ARTISTS
Ravi Varma
Ravi Varma
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Tekst Utworu

ఏం brother one side love-a? చూడు brother one side lovers ఎప్పుడూ బాధ పడకూడదు ఎందుకంటే one side love అంత royal love ఈ ప్రపంచంలోనే లేదు మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం మనం ఇచ్చేవాళ్లం వాళ్లు తీసుకునేవాళ్లు మనదే upper hand ఓ my brother-u, చెబుతా వినరో One side love ఏరా ఎంతో better-u నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు I love you అన్న పదం గమనించర భాయి You love me అని అర్థం అక్కడ లేదోయి (I love you అన్న పదం గమనించర భాయి You love me అని అర్థం అక్కడ లేదోయి) ఓ my brother-u, చెబుతా వినరో One side love ఏరా ఎంతో better-u నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు, అవరు One way routeలో వెళ్లిపో సూటిగా ఎవరూ ఎక్కడా ఆపరు గనక One side ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా ప్రేమను ఇమ్మని అడగవు గనక మదనపడి మెదడు చెడే tragic love కన్నా అసలు failఅయ్యే chance-u లేని one side love మిన్నా అరె ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు అయినా కుడి ఎడమైతే పాట పాడి glass-u దాసుడవునా ఓ my brother-u ఓ my brother-u, చెబుతా వినరో One side love ఏరా ఎంతో better-u నా సలహాలు అర్ వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు ఒకరా ఇద్దరా కన్నుల ముందర తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా పరవాలేదురా పరువేం పోదురా Line ఏయ్ సోదరా అందరి పైనా ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదా పడు నాన్నా ఈ లైలాచే చిక్కనంటే నానా హైరానా ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు ఔనా ఓ my brother-u ఓ my brother-u, చెబుతా వినరో One side love ఏరా ఎంతో better-u నా సలహాలు అర్ వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు (ఎహేయ్ అది సరే రా One side వల్ల మనకొచ్చే లాభాలేంటి అదీ చెప్తా విను) అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని Trim-uగ dressలెయ్యనక్కర్లెద్దు అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని తీరని అప్పులు చెయ్యక్కర్లెద్దు అరె cell phoneలో సొల్లు కబుర్లు చెప్పక్కర్లెద్దు ఏ bike పైన షికార్లకీ తిప్పక్కర్లెద్దు ఓ cool drinkలో రెండు strawలు పెట్టక్కర్లెద్దు ఓ cinemaకీ ticketలు పెట్టక్కర్లెద్దు ఓ my brother-u ఓ my brother-u, చెబుతా వినరో One side love ఏరా ఎంతో better-u నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు
Writer(s): Chembolu Seetharama Sastry, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out