Kredyty
PERFORMING ARTISTS
Dhanunjay
Performer
Ramya Behara
Performer
COMPOSITION & LYRICS
Anup Rubens
Composer
Ramajogayya Sastry
Songwriter
Tekst Utworu
ఓ साँवरिया, साँवरिया
సూడు సూడు సూడు సూడు సూడు సూడు (సూడు సూడు)
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు (సూడు)
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు
అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు
చిన్నదాన చిన్నదాన సన్నజాజి చిన్నదాన
నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా
చిన్నదాన చిన్నదాన (చిన్నదాన)
ఊపిరల్లే ఉన్నదానా (ఉన్నదానా)
నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా
(కలగన్నా)
వెలుగే వద్దన్నా ఆ సూర్యున్ని పొమ్మన్నా
నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా
साँवरिया
(साँवरिया, साँवरिया)
साँवरिया
(साँवरिया, साँवरिया)
సీతాకోకల్లే యెదపైన వాలావే చెలియా
సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు
అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు
ఓ, సందెపొద్దు సమయాన
సన్న నడుము పైపైన
నీ చేయి తడిమే రోజు కోసం చూస్తున్నా
అరెరే పిల్లా నీలాగ నేనున్నా
అదిరే వేడి లోలోనె దాస్తున్నా
కంటి సైగై కానా కౌగిలింతై రానా
కానుకిస్తే కాదంటానా
साँवरिया
(साँवरिया, साँवरिया)
साँवरिया
(साँवरिया, साँवरिया)
సీతాకోకల్లే యెదపైన వాలావే చెలియా
సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు
ఓ సోకుముక్కే నేనంట నీ వెంట వెంటే జన్మంతా
అంటుకట్టి అంటిపెట్టి నేనుంటా
అమ్మడూ నేనే నీ చేతి గీతంటా
విడిపోనంటా వందేళ్ల చివరంటా
పల్లకి తెమ్మంటా
పండగే చేమంటా
తీర్చుకుంటా నీ ముచ్చటా
साँवरिया
(साँवरिया, साँवरिया)
साँवरिया
(साँवरिया, साँवरिया)
సీతాకోకల్లే యెదపైన వాలావే చెలియా
సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు
అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు
Written by: Anup Rubens, Ramajogayya Sastry

