Letra

మురిపాలా ముకుందా సరదాల సనందా మురిపాలా ముకుందా సరదాల సనందా మురిపాలా ముకుందా సరదాల సనందా పొద పొదలోన దాగుడు మూతలాపరా ఎద ఎదలోన నటించింది చాలురా అలసట నిను కోరి నిలుచుందిరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిటికిన వేలున కొండను మోసిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిలికిన చల్లల కుండను దోచిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా పా సా దా ని స ని గ ప మ గ రి ప మ గ రి సా స ని ప ని స ప మ గ రి దా ప మ గ రి గ దా గ ప మ గ రి ద ప మ గ రి స ని దా గ ని స ని దా ద స ద స రీ ద రి స రి దా సా ద ప మ గ రీ దా ప మ గ రి స స స స స స స స స స స స రి గ ప ద రి సా గోపెల వలువలతో చెలగి అలిసేవేమొ గోముగ శయనించు ఉంగిలి వెన్నలకై ఉరికే ఉభలాటముకె ఊరట కలిగించు శ్యామనా మోహనా చాలు చాలు నీ అటమటలు పవళించక తీరవు అలసటలు విరిసే మదిలో విరిసయ్యలు కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా నెర నెర చూపులకే కరిగి కదిలి నీకై బిర బిర వచ్చితినే తడి తడి కన్నులతో నీపై వాలి సోలి తమకము తెలిపితినే మాధవా యాదవా నా మతి మాలి దోషము జరిగే ఓ వనమాలి ఎద్దు నిన్ను పొడిచె పాపం అంతా నాదేనురా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా మురిపాలా ముకుందా సరదాల సనందా మురిపాలా ముకుందా సరదాల సనందా మదనా మధుసూదనా మనోహర మన్మోహన మదనా మధుసూదనా మనోహర మన్మోహన కన్నా (మురిపాలా ముకుందా సరదాల సనందా) (ఆనందా అనిరుధ్ధ) కన్నా (ఆనందా అనిరుధ్ధ) కన్నా కన్నా కన్నా (మురిపాలా ముకుందా సరదాల సనందా) రాధా రమణ కన్నా నిదురించరా
Writer(s): M. M. Keeravaani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out