Vídeo da música
Vídeo da música
Créditos
INTERPRETAÇÃO
Ghantasala
Vocais principais
P. Susheela
Interpretação
COMPOSIÇÃO E LETRA
S. Rajeswara Rao
Composição
C. Narayana Reddy
Composição
Letra
ఓ ఆ ఆ ఆ ఓ
చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడను నిలుపుకొందురా
నిలుపుకొందురా వెల్గులమేడ
నీలికురుల వన్నెల జవరాలా నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
కనులముందు అలలు పొంగెనూ
ఓ
మనసులోన కలలు పండెనూ
కనులముందు అలలు పొంగెనూ
ఓ
మనసులోన కలలు పండెనూ
అలలే కలలై .
కలలే అలలై.
అలలే కలలై .
కలలే అలలై.
గిలిగింతలు సలుపసాగెనూ ఊ ఊ ఊ
చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ
కొండలు కోయని పిలిచినవీ
ఆ ఆ ఆ
గుండెలు హోయని పలికినవీ
ఆ ఆ ఆ
కొండలు కోయని పిలిచినవీ
ఆ ఆ ఆ
గుండెలు హోయని పలికినవీ
కోరికలన్నీ బారులుతీరీ
కోరికలన్నీ బారులుతీరీ గువ్వలుగా ఎగురుతున్నవీ ఈ ఈ ఈ
నీలికురుల వన్నెల జవరాలా నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
జగము మరచి ఆడుకొందమా
ఆ ఆ ఆ
ప్రణయగీతి పాడుకొందమా ఆ ఆ ఆ
జగము మరచి ఆడుకొందమా
ఆ ఆ ఆ
ప్రణయగీతి పాడుకొందమా ఆ ఆ ఆ
నింగీ నేలా కలిసిన చోటా
నింగీ నేలా కలిసిన చోటా నీవు నేను చేరుకొందమా ఆ ఆ ఆ
చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ
ఓ ఓ ఓ
ఓ ఓ ఓ
Written by: C. Narayana Reddy, S. Rajeswara Rao


