Vídeo da música
Vídeo da música
Créditos
INTERPRETAÇÃO
Gopi Sundar
Interpretação
Hemachandra
Interpretação
COMPOSIÇÃO E LETRA
Gopi Sundar
Composição
Ramajogayya Sastry
Composição
Letra
రాజుగాడు మన రాజుగాడు
Love లోన పడిపోతున్నాడు
రాజుగాడు మన రాజుగాడు
Love లోన పడిపోతున్నాడు
రబ్బరు బుగ్గల రాం చిలుక
రై అంటున్నా నీ వెనుకా
రంగుల పొంగుల రసగుళిక
నువ్వు పుట్టిందే మరి నా కొరకా
Oh yes, అంటే చాలంటా
నిన్ను గుండెకు లోపల మడతేడతా
GST కి భయపడకా
నువ్వు కోరినవన్నీ కొనిపెడతా
రబ్బరు బుగ్గల రాం చిలుక
రై అంటున్నా నీ వెనుకా
రంగుల పొంగుల రసగుళిక
నువ్వు పుట్టిందే మరి నా కొరకా
Foxtail-ఏ తొక్కనే
The best నిన్నే చెరానే
నిలువేత్తున నీలో glamour
Cute-ఏ, so hot-ఏ
Fast-forward-ఏ చేశానే
మన life-u సినిమా చూశానే
ఒక frame లో నువ్వు నేను ఉంటే బొంబాటే
Waiting చేసి valentineఅయి నిన్ను చేరానే
Volume పెంచి పదిమందికిలా loud speakerలా
ఈ news- ఏ happy గా చెప్పాలే
రబ్బరు బుగ్గల రాం చిలుక
రై అంటున్నా నీ వెనుకా
రంగుల పొంగుల రసగుళిక
నువ్వు పుట్టిందే మరి నా కొరకా
Race horse అయి దూకానే
ఆ Mars దాకా ఎగిరానే
ఏ నిమిషం చెప్పావో
నువ్వు okay double okay
दिल batteryలే పగిలేలా
Love lotteryలా తగిలావే
శుభవార్తై చేశావే
Attack-ఏ కిరాకే
అప్పుడో ఇప్పుడో
ప్రేమ అవుతుందనుకున్నా గానీ
ఇంతటి త్వరగా నీ companyలో
Love సింపానీలో మునకేస్తా
అనుకోలే సరే కానీ
రబ్బరు బుగ్గల రాం చిలుక
రై అంటున్నా నీ వెనుకా
రంగుల పొంగుల రసగుళిక
నువ్వు పుట్టిందే మరి నా కొరకా
Oh yes అంటే చాలంటా
నిన్ను గుండెకు లోపల మడతేడతా
GST కి భయపడకా
నువ్వు కోరినవన్నీ కొనిపెడతా
రబ్బరు బుగ్గల రాం చిలుక
రై అంటున్నా నీ వెనుకా
రంగుల పొంగుల రసగుళిక
నువ్వు పుట్టిందే మరి నా కొరకా
Written by: Gopi Sundar, Ramajogayya Sastry


