Vídeo da música

Gelupuleni Samaram (Mahanati 2018 movie song)
Assista ao videoclipe da música {trackName} de {artistName}

Créditos

PERFORMING ARTISTS
Mickey J Meyer
Mickey J Meyer
Performer
Ramya Behara
Ramya Behara
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Mickey J Meyer
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Letra

గెలుపులేని సమరం జరుపుతోంది సమయం ముగించేదెలా ఈ రణం మధురమైన గాయం మరిచిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం గతంలో విహారం, కలల్లోని తీరం, అదంతా భ్రమంటే, మనస్సంతా మంటే ఏవో జ్ఞాపకాలు, వెంటాడే క్షణాలు, దహిస్తుంటే దేహం, వెతుక్కుందా మైకం అలలుగా పడిలేచే కడలిని అడిగావా తెలుసా తనకైనా తన కల్లోలం ఆకశం తాకే ఆశ తీరిందా తీరని దాహం ఆగిందా జరిగే మథనంలో, విషమేదో రసమేదో తేలేనా ఎపుడైన ఎన్నాళ్ళైనా పొగలై సెగలై ఎదలో రగిలే, పగలు రేయి ఒకటై నరనరాలలోన విషమయింది ప్రేమ చివరకు మిగిలేది ఇదే ఐతే, విధిరాత తప్పించ తరమా
Writer(s): Mickey J Meyer, Chembolu Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out