Créditos
INTERPRETAÇÃO
Anurag Kulkarni
Interpretação
Anjana Sowmya
Interpretação
Manisharma
Interpretação
COMPOSIÇÃO E LETRA
Manisharma
Composição
Sirivennela Sitarama Sastry
Composição
Letra
వారు వీరు అంతా చుస్తూ ఉన్న
ఊరు పేరు అడిగెయాలునుకున్న
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్న
తాడో పెడో తేల్చెదాం అనుకున్న
ఏ మాటా పైకి రాకా
మనేసమో ఉరుకోకా
ఐనా ఈ నాటి దాకా
అస్సల్ అలవాటు లేకా
ఎదెదో అయిపోతున్న
పడుచంధం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోకపోతే
ఎం లోఠో
ఎమో కర్మ
వారు వీరు అంతా చుస్తూ ఉన్న
ఊరు పేరు అడిగెయాలుకున్న
జాలైన కలగలేదా
కాస్తైన కరగరాద
నీ ముందేతేగుతున్న
గాలైన వెంటపడిన
వీలైతె తడుముతున్న
పొనిలే ఉరుకున్న
సైగలెన్నో చేసినా
తెలీయలేదా సూచన
ఇంతకీ నీ యాతనా
ఎందుకంటే తెలుసూనా
ఇది అనేది అంతు తేలునా
పడుచంధం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోకపోతే
ఎం లోఠో
ఎమో కర్మ
ఆడపిల్లో అగ్గిపుల్లో
నిప్పు రవ్వలో
నిలి నవ్వూలో
అబ్బాలాలో అద్భుతంలో
ఊయలూపినవు హాయి కైపులో
అష్ట దిక్కులా
ఇలా వలేసి ఉంచావే
వచ్చి వాళ్లవే వయ్యారి హంసారో
ఇన్ని చిక్కులా
ఎలాగ నిన్ను చేరుకొని
వదిలి వెళ్లకే నన్నింత హింసలో
తమాషా తగాదా తెగేదారి
చూపవేమి బాలా
పడుచంధం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోకపోతే
ఎం లోఠో
ఎమో కర్మ
Written by: Manisharma, Sirivennela Sitarama Sastry