Vídeo da música
Vídeo da música
Créditos
INTERPRETAÇÃO
Sid Sriram
Interpretação
COMPOSIÇÃO E LETRA
Radhan
Composição
Kittu Vissapragada
Composição
Letra
చెప్పుకోలేనే
బాధ నీతోనే
దాచుకోలేనే
గుండెలో నేనే
చెప్పుకోలేనే
బాధ నీతోనే
దాచుకోలేనే
గుండెలో నేనే
నిన్నే నమ్మి చేశానే నేరం
కనులె తెరిచి వెళుతున్నా దూరం
ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా
ఉండే నువ్వు చేసినా మోసమే
గుప్పెట్లో దాచే నిప్పల్లె ఉండె
నీతో గడిపిన ఆ కాలమే
కన్నీరంటు రాకున్నదే
బాదే తీరే దారు ఉండదే
మగువకి మరుపుంటే ఎంతో తేలికని
నిన్నే చూశాకే తెలిసెను నేడే
కాలం చేసే గాయం
మానే దారే లేనే లేదా
నా గుండెల్లో ముళ్ళే గుచ్చి
చంపేసావే నన్నిలా
చెప్పుకోలేనే
బాధ నీతోనే
దాచుకోలేనే
గుండెలో నేనే
Written by: Kittu Vissapragada, Radhan


