Vídeo da música

Romeo Attam Pottal | Mr. Romeo (1996) | A.R. Rahman [HD]
Assista ao videoclipe da música {trackName} de {artistName}

Créditos

PERFORMING ARTISTS
Hariharan
Hariharan
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Bhuvanachandra
Bhuvanachandra
Lyrics

Letra

ఉల్లెల్లె లే ఉల్లెలే లేలే ఉల్లెల్లె లే ఉల్లెలే లేలే రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన ఉల్లెల్లో ఉల్లె ఉల్లె ఉల్లె ఉల్లెల్లో లేనోన్ని చూసి నవ్వమాకే ఎంతటివాడినైన ఛాలెంజ్ చేసే దేహం నీది రబ్బరు లాగ చెప్పినట్టు వింటుందమ్మా రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన లేనోన్ని చూసి నవ్వమాకే లేనోన్ని చూసి నవ్వమాకే నిలవే నిలవే నిలవే నిలవే అసలే జాతి గుర్రమో ఇదీ అందుకే నన్ను వలచినది కులాస మాలె తగిలితే చాలె కలిస్తే కళ్ళె కసక్కె ఒళ్లే ఓ యస్ అంటే పాపయి వయసూగే ఉల్లాసాలు ఒళ్లోకోస్తే చిన్నారి ఏమౌనో సీక్రెటల్లె ఓ ఓ ఓ ఓ నువ్వు లేక చెంపలకెంత తళుకో మురిపాల మధవతికెన్ని కలలో పిలిస్తే పిల్ల తరిస్తానంట చిలికించిన నగవులు పెదవుల దాచుకుంటా ఉలెల్లె ఉల్లె ఉల్లె ఉల్లెలెలె ఉల్లెల్లె ఉలెల్లె ఉల్లె ఉల్లె ఉల్లెలెలె ఉల్లెల్లె రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన లేనోన్ని చూసి నవ్వమాకే లేనోన్ని చూసి నవ్వమాకే ఉల్లెల్లె లే ఉల్లెలే లేలే ఉల్లెల్లె లే ఉల్లెల్లెలేలే యమహో రాజమండ్రి పిల్లది అదిరే వంపు సొంపులున్నది గాలిలో తేలి హుషారే చెయినా కొంగు చేపట్టి జున్నుగ చెయ్యన క్లోజప్ చూపించేస్తే కొంటె ముద్దు ఇస్తాలే చిగురాకు చింత తీర చిట్కలెన్నో చెబుతాలే ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ రైతు రోడ్డు ఎక్కించేస్తే కుసుమవతి సరదాగా చూపించేస్తే మధనజతి పడేసే ముందే తమషాగుందె వరిస్తె కులవతి సొగసరి నడుమే అలసిపోదా రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన లేనోన్ని చూసి నవ్వమాకే ఎంతటివాడినైన ఛాలెంజ్ చేసే దేహం నీది రబ్బరు లాగ చెప్పినట్టు వింటుందమ్మా రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన లేనోన్ని చూసి నవ్వమాకే లేనోన్ని చూసి నవ్వమాకే
Writer(s): A.r. Rahman, Bhuvanachandra Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out