Vídeo da música

Apresentado no

Créditos

PERFORMING ARTISTS
L.V. Revanth
L.V. Revanth
Performer
Gifton Elias
Gifton Elias
Remixer
COMPOSITION & LYRICS
Deva
Deva
Composer
Sirivennela Sitharama Shastry
Sirivennela Sitharama Shastry
Lyrics

Letra

పా మప మని పమ గాస మరి రిసా గామా పా మప మని పమ గాస నా మనసే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే నువ్వే తను వెతికే ఆ తొలివెలుగని తెలిసే ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే నువ్వే తను వెతికే ఆ తొలివెలుగని తెలిసే కోరుకున్న తీరాన్నే తాను చేరినా తీరిపోని ఆరాటంతో కలవరించెనా వెనకనె తిరుగుతూ చెలి జత విడువదు దొరికిన వరముతొ కుదురుగా నిలువదు ఏంచేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే గరినిస గరినిస నిదపమ నిదపమ స స స స స నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా తహతహ తరగదు అలజడి అణగదు తన సొద ఇది అని తలపును తెలుపదు ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏ వరసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే
Writer(s): Deva Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out