Vídeo da música

Tattukolenu MAYA CHESESAVE FULL SONG |AFROZ ALI | SYED SOHEL | VAISHALI | MANU ALLURI
Assista ao videoclipe da música {trackName} de {artistName}

Apresentado no

Créditos

PERFORMING ARTISTS
Afroz Ali
Afroz Ali
Performer
COMPOSITION & LYRICS
SRINIVAS CNU
SRINIVAS CNU
Composer
MOHAMMED AFROZ BABA
MOHAMMED AFROZ BABA
Songwriter

Letra

నువ్వంటే నాకు मस्त పిచ్చే పిల్లా మాట్లాడుతుంటే నే dich అయిపోతున్నా Kick ఎక్కించే నా Magic movement నువ్వా High voltage లోన లోపల దింపేస్తున్నావ్ నువ్వంటే నాకు मस्त పిచ్చే పిల్లా మాట్లాడుతుంటే నే dich అయిపోతున్నా Kick ఎక్కించే నా Magic movement నువ్వా High voltage లోన లోపల దింపేస్తున్నావ్ పట్టపగలొచ్చిన నాకోసం వెన్నెల నువ్వా మండే కాలంలో చల్లడిన శ్వాసవి నువ్వా నువ్వే నాలో ఏదో మాయే చేశేసావే గుండే నిన్నే చూసి గట్టి కొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే दिला मेरे दिला ఏదో మాయే చేశేసావే తట్టుకోలేనే నువ్వింకొకరితో ఉన్నా నచ్చదే నీ నోట వేరే పేరే విన్నా ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా ఊహించలేనే వేరెవ్వర్తో మాట్లాడుతున్నా Syko అనుకో నన్ను पागल అనుకో నన్ను తిప్పలన్ని పడుతున్న నీ ప్రేమ కోసం నేనే నా ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు కానీ నీ పేరే పలికే నా గుండె చప్పుడు నువ్వే దూరం కాకే చెలియా నాతో ఉండే గుండే నిన్నే చూసి గట్టి కొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే दिला मेरे दिला ఏదో మాయే చేశేసావే తట్టుకోలేను నువ్వింకొకరితో ఉన్నా నచ్చదురా నీ నోట వేరే పేరే విన్నా ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా ఊహించలేను వేరెవ్వర్తో మాట్లాడుతున్నా Syko అనుకో నన్ను पागल అనుకో నన్ను తిప్పలన్ని పడుతున్న నీ ప్రేమ కోసం నేనే నా ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు కానీ నీ పేరే పలికే నా గుండె చప్పుడు చెలియా తెలిసిందే ఈరోజే ఎంతుందని నాపై నీ ప్రేమే నువ్వే నాలో ఏదో మాయే చేశేసావే గుండే నిన్నే చూసి గట్టి కొట్టుకుందే హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే నాకే दिला मेरे दिला ఏదో మాయే చేశేసావే
Writer(s): Mohammed Afroz Baba, Srinivas Cnu Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out