Vídeo da música

Rendu Kallu Video Song | Mahanubhavudu | Sharwanand | Mehreen | Thaman S
Assista ao videoclipe da música {trackName} de {artistName}

Apresentado no

Créditos

PERFORMING ARTISTS
Armaaan Malik
Armaaan Malik
Lead Vocals
COMPOSITION & LYRICS
SS Thaman
SS Thaman
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics

Letra

నిన్నటి వరకు నేనా నిను చూసాకే లేనా నిన్నిల కలిసే నాదను మనసే వీడినదే తెలిసే (రెండు కళ్ళు రెండు కళ్ళు) నన్ను లాగెసాయే ఊపిరాపేసాయే (ఇంకా చాలు ఇంకా చాలు) నమ్మలేనంతగా నాకు నచ్చేసావే (ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు) వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించావే వంద ఏళ్ళు వంద ఏళ్ళు) (నిన్ను చూస్తూ చూస్తూ నే బ్రతికేస్తానే (నిన్నిలా నిన్నిలా చూసేసానే నా కళ్ళల్లో కళ్ళల్లో దాచేసానే నా మనసెక్కడో పారేసుకున్నానే మేఘన మేఘన నా గుండెల్లో right ఏవో లాగేసిందే నా ఆకలి నిద్రంత పోయే పోయే కొత్త కొత్తగా ఏదేదో అవుతున్నదే మేఘన మేఘన) ఉరుములేవి లేనేలేని మేఘమా ఉరకలేసి దూకే వాయు వేగమా ఉసురు పోసి తీసే దివ్య రాగమా ఊరించే సోయగమా మెరుపులాగా వాలే చిన్ని అందమా మరపు రానే రాని మేని రూపమా నిదురలోనే లేని స్వప్నమే నువ్వా పై నుండే దిగి రావా (రెండు కళ్ళు రెండు కళ్ళు) నన్ను లాగెసాయే ఊపిరాపేసాయే (ఇంకా చాలు ఇంకా చాలు) నమ్మలేనంతగా నాకు నచ్చేసావే (ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు) వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించవే (వంద ఏళ్ళు వంద ఏళ్ళు) నిన్ను చూస్తూ చూస్తూ నే బ్రతికేస్తానే నిన్నటి వరకు నేనా నిను చూసాకే లేనా నిన్నిల కలిసే నాదను మనసే వీడినదే తెలిసేనే
Writer(s): Anirudh Ravichander, Krishna Kanth Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out