Vídeo da música

Kaavaali (From "Jailer")
Assista ao videoclipe da música {trackName} de {artistName}

Apresentado no

Créditos

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Lead Vocals
Sindhuja Srinivasan
Sindhuja Srinivasan
Lead Vocals
Sri Sai Kiran
Sri Sai Kiran
Performer
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Sri Sai Kiran
Sri Sai Kiran
Songwriter
PRODUCTION & ENGINEERING
Sun Pictures
Sun Pictures
Producer

Letra

రా దాచుంచారా పరువాలన్నీ Robberyకి రావే రావే రా అందిస్తారా అందాలన్నీ ఎప్పటికి నీవే నీవే అచ్చటా లేదయ్యా ముచ్చటా లేదయ్యా పిచ్చిగా ఉందయ్యా అబ్బ అబ్బబ్బా వెన్నెలే నీవయ్యా చూసుకో నచ్చాయా రెచ్చిపో దావయ్యా హయ్యా హయ్యయ్యా రా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా రా రా రా రా రా రా రా రా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా రా రా రా రా రా రా రా అహహహా పట్టినా మైకం పోదయ్యా అబ్బ అబ్బబ్బా తెగ తరిమే కంగారేంటబ్బా ఆ చక్కగ అన్నీ అందంగా విందిస్తానబ్బా త్వర త్వరగా అందుకోరబ్బా హహా చాలా జరగాలబ్బా కొంచెం అడగయవేంటబ్బా ఇట్టా పని కాదబ్బా తప్పబ్బా తప్పబ్బా चलो dance-u కావాలా భలే సోకు కావాలా రెండూ కలిపిస్తారా కావాలా కావాలా ఆ నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా రా రా రా రా రా రా రా రా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా రా రా రా రా రా రా రా అహహహా అహహహా
Writer(s): Anirudh Ravichander, Sri Sai Kiran Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out