Créditos
INTERPRETAÇÃO
Ranjith
Vocais
Chandra Bose
Interpretação
COMPOSIÇÃO E LETRA
Chandra Bose
Composição
Anirudh Ravichander
Composição
Letra
చెలియా చెలియా కొరినాను నిన్నే ఏఏఏ
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏఏఏ
రాణీ నిను చూడంగానే
రౌడీయే romantic అయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిర గిర గిర గిర గిర గిర మంటూ
Right అయిన wrong యే అయినా
ఏదో ఒక plan యే వేసి
ఎటు వైపో ఎత్తుకుపోతా
సర సర సర సర సర సర మంటూ
Black and white కళ్ళే
నిన్ను చూస్తే colour అయి పోయనే
నిదరోయిన brain యే
నువ్వొచ్చాకే bright గా మారెనే
నీ shape అబ్బ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ
మనసంతా అయ్య య్య య్య య్య య్య య్య య్యో
గిల గిల గిల గిల గిల గిల లాడే
చెలియా చెలియా కొరినాను నిన్నే ఏఏఏ
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏఏఏ
ఏ నువ్వు నన్ను చూసిన చూపే
మాటల్లే మారిందే
నాలోని తియ్యని మాటే
నీ చెవిని చేరదులే
అందమా నా కలలకు
మెలకువ నీవే
బంధమా నా బ్రతుకున
వేకువ కావే
ఒక గులాంలాగా నేను ఉంటున్నా
నిన్ను గుండెల్లోన నింపు కుంటానే
అరే ఏడేడు జన్మలన్నింటా
నా ప్రేమంటే నువ్వేనంటా
చెలియా చెలియా కొరినాను నిన్నే ఏఏఏ
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏఏఏ
రాణీ నిను చూడంగానే
రౌడీయే romantic అయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిర గిర గిర గిర గిర గిర మంటూ
Right అయినా wrong యే అయినా
ఏదో ఒక plan యే వేసి
ఎటు వైపో ఎత్తుకుపోతా
సర సర సర సర సర సర మంటూ
Black and white కళ్ళే
నిన్ను చూస్తే colour అయి పోయనే
నిదరోయిన brain యే
నువ్వొచ్చాకే bright గా మారెనే
నీ face అరె రె రె రె రె రె
నీ shape అబ్బ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ
మనసంతా అయ్య య్య య్య య్య య్య య్య య్యో
గిల గిల గిల గిల గిల గిల లాడే
Written by: Anirudh Ravichander, Chandra Bose, Chandrabose

