Vídeo da música

Puvvalaku Rangeyala Full Video Song | Joru | Sundeep Kishan, Rashi Khanna | Shreya Ghoshal
Assista ao videoclipe da música {trackName} de {artistName}

Apresentado no

Créditos

PERFORMING ARTISTS
Shreya Ghoshal
Shreya Ghoshal
Performer
COMPOSITION & LYRICS
Bheems Ceciroleo
Bheems Ceciroleo
Composer

Letra

అరె ఉన్న కనుపాపకు చూపులు ఉన్న కనురెప్పల మాటున ఉన్న తన చప్పుడు నీదేనా చూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్న పెదవంచున చిగురిస్తున్న అవి ఇప్పుడు నీవేనా నిజమేనా దూరంగా గమనిస్తున్న తీరానికి కదిలొస్తున్న నా పరుగులు నీవేనా అనుకున్న ఊహలకే రెక్కలు ఉన్న ఊపిరిలో ఊగిసలున్నా నా ఆశలు నీవేనా హా హా పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల గాలినే చుట్టేయ్యాల తేలిపోనా పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల గాలినే చుట్టేయ్యాల తేలిపోనా హాయిలోనా హో ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు సమస్తాన్ని నేనై నీతో ఉండనా సంతోషాన్ని నేను ఎలా దాచుకోను సరాగాల నావై సమీపించనా నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్నీ మూటగట్టి ఈ వేళ నా బుల్లి బుల్లి అడుగులు అల్లి బిల్లీ దారులన్నీ దాటేలా నేనింక నీదాన్ని అయ్యేలా పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల గాలినే చుట్టేయ్యాల తేలిపోనా జుమ్ అ జుమ్ జుమ్ జుమ్ అ జుమ్ జుమ్ జుమ్ అ జుమ్ జుమ్ జుమ జుమ జుమ జుమ జుమ్ అ జుమ్ జుమ్ జుమ్ అ జుమ్ జుమ్ జుమ్ అ జుమ్ జుమ్ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జూ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జూ హో మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవ్వనా ఆ నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా నీలో దాచుకుంటూ నన్నే చూడనా మన పరిచయమొకటే పరి పరి విధములు లాలించే ఆ పరిణయమెపుడని మనసిపుడిపుడే ఊరించే చేయి చేయి కలపమనీ పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల గాలినే చుట్టేయ్యాల తేలిపోనా పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల గాలినే చుట్టేయ్యాల తేలిపోనా హాయిలోనా
Writer(s): Bheems Ceciroleo Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out