Créditos
INTERPRETAÇÃO
Laxmi
Interpretação
COMPOSIÇÃO E LETRA
Thirupathi Matla
Composição
Letra
ఆనాడేమన్నటినా తిరుపతి
నిన్నీనాడేమన్నటినా తిరుపతి
ఆనాడేమన్నటినా తిరుపతి
నిన్నీనాడేమన్నటినా తిరుపతి
నామనస్సు మీద మన్ను
నామనస్సు మీద మన్ను
మరి సెట్ల ముందు నిన్ను
నిన్నానాడేమన్నటినా తిరుపతి
నిన్నీనాడేమన్నటినా తిరుపతి
College gate-u కాడ
Compound దాటే కాడ
మూల మలుపు తిరిగే కాడ
ముచ్చట్లు పెట్టిన గాని
ఆనాడేమన్నటినా తిరుపతి
నిన్నీనాడేమన్నటినా తిరుపతి
ఆనాడేమన్నటినా తిరుపతి
నిన్నీనాడేమన్నటినా తిరుపతి
మా ఇంటి సందులోన
సమ్మక్క గద్దె కాడ
ననొంటిదాన్ని చూసి ఓరకంట సైగ చేస్తే
నిన్నానాడేమన్నటినా తిరుపతి
నిన్నీనాడేమన్నటినా తిరుపతి
ఆనాడేమన్నటినా తిరుపతి
నిన్నీనాడేమన్నటినా తిరుపతి
మా ఆడకట్టులోన వరసైన పొరగాడ్లు
నన్నేడిపించిరాని ఉరికొచ్చి కొడతా ఉంటే
నిన్నానాడేమన్నటినా తిరుపతి
నిన్నీనాడేమన్నటినా తిరుపతి
ఆనాడేమన్నటినా తిరుపతి
నిన్నీనాడేమన్నటినా తిరుపతి
మొండోడివున్నవేంది మంకుపట్టు వదలవేంది
నన్నిడిసి ఉండనోడా గడుసైన పొల్ల గాడా
కోరి సెంతకొస్తివి తిరుపతి
కాదంటే దూరముంటవా తిరుపతి
కోరి సెంతకొస్తివి తిరుపతి
కాదంటే దూరముంటవా తిరుపతి
నువ్వంటే నాకు పిచ్చి
మా ఇంటికి నువ్వొచ్చి
మావోళ్లను ఒప్పించి మనువాడుకున్నవంటే
మల్లొచ్చే ఏటికల్ల రో తిరుపతి
నా ఒళ్లో ఒక్క పిల్ల రో తిరుపతి
మల్లొచ్చే ఏటికల్ల రో తిరుపతి
నా ఒళ్లో ఒక్క పిల్ల రో తిరుపతి
మన ప్రేమ గురుతులిస్తవా తిరుపతి
గుండెల్లో దాచుకుంటరో తిరుపతి
నామనస్సు మీద మన్ను
నామనస్సు మీద మన్ను
మరి సెట్ల ముందు నిన్ను
నిన్నానాడేమన్నటినా తిరుపతి
నిన్నీనాడేమన్నటినా తిరుపతి
Written by: Thirupathi Matla

