Vídeo da música

Yem Peeru Murugan ll Naa Alludu ll Jr.Ntr, Shreya Sharan,Genelia
Assista ao videoclipe da música {trackName} de {artistName}

Créditos

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
Grace
Grace
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Sahithi
Sahithi
Songwriter

Letra

ఈ లోకమంతా తన రాజ్యమంట మరి మంచి మనసేతన కోట తన రూటు రాచ బాట తలవంచే ఎరగడంట వాడె మా మురుగన్ అంట హే అన్నననుకే హరో హర కందనుకే హరో హర కుమరనుకే హరో హర హరో హర ఏయ్ వేలనుకే హరో హర వేండనుకే హరో హర మురుగనుకే హరో హర హరో హర ఎన్ పేరు మురుగన్ ఎదురంటూ ఎరగన్ ఎన్ పేరు మురుగన్ ఎదురంటూ ఎరగన్ మా తాతా నందమూరి నాయగన్ హే మంచికి నే బానిసన్, స్నేహానికి సేవగన్ తేడాలు వస్తే ఇక ధనాధన్ హే వా మచ్చి పో డే నీ తపంగుచి ఆడే మన చిందు చూస్తేదుమ్ము లెగిసిపోతది ఊరె వా మచ్చి పో డే మనకడ్డమొచ్చేదెవడు ఎదురొచ్చే వాడికి పూసలు కదిలి గిలకలు జారు హే వండి వండి తెంగ వండి హే వచ్చిందండి మురుగన్ బండి హే వండి వండి తెంగ వండి, వచ్చిందండి మురుగన్ బండి గుండెల్లోన పొంగే ప్రేమ నిండి నిండి ఎన్ పేరు మురుగన్ ఎదురంటూ ఎరగన్ మా తాతా నందమూరి నాయగన్ హే మంచికి నే బానిసన్, స్నేహానికి సేవగన్ తేడాలు వస్తే ఇక ధనాధన్ హే అన్నననుకే హరో హర కందనుకే హరో హర కుమరనుకే హరో హర హరో హర హే మంగమ్మో ఓలమ్మో కులుకు ఎందమ్మో చెప్పబోతే సిగ్గమ్మో అరెరేరేరేరే మాల ఓ మాల కావాలా కొబ్బరి కోలా అరె షీలా, hai నీల మరి ఆడేద్దామ తొక్కుడు బిళ్ళ ఏందయ్యో బాసు నీ అందాలూరే ఫేసు Whole ఆంధ్రాలోని జనాలకి ముందర తెలుసు నువ్వు కన్నుకొడితే క్లాసు మరి లుంగీ కడితే మాసు నువ్వు కొట్టిన దెబ్బకి అట్టనే పడతది కొబ్బరి పులుసు హే వండి వండి తెంగ వండి వచ్చిందండి మురుగన్ బండి హే వండి వండి తెంగ వండి, వచ్చిందండి మురుగన్ బండి గుండెల్లోన పొంగే ప్రేమ నిండి నిండి ఎన్ పేరు మురుగన్ ఎదురంటూ ఎరగన్ ఎన్ పేరు మురుగన్, ఎదురంటూ ఎరగన్ మా తాతా నందమూరి నాయగన్ అరెరెరె కాక యమ కాక మరి ఎత్తుతాంటే కోక నా రెైక పులి కేక విని కూడ అంత చిరాక ఏయ్ చక్కని చుక్కల లేడీ నీకెక్కుతుంటే వేడి నా బొబ్బరు లంకలో కొబ్బరి బొండం నెత్తిన కొడతా నా లేత టెంకాయలోని ఎల నీటి చలువ తోని ఈ లోకంలోని సెగలకింక విరుగుడు పెడతా హే వండి వండి తెంగ వండి వచ్చిందండి మురుగన్ బండి హే వండి వండి తెంగ వండి, వచ్చిందండి మురుగన్ బండి గుండెల్లోన పొంగే ప్రేమ నిండి నిండి ఎన్ పేరు మురుగన్ ఎదురంటూ ఎరగన్ మా తాతా నందమూరి నాయగన్ మంచికి నే బానిసన్, స్నేహానికి సేవగన్ తేడాలు వస్తే ఇక ధనాధన్ అన్నననుకే హరో హర కందనుకే హరో హర కుమరనుకే హరో హర హరో హర ఏయ్ వేలనుకే హరో హర వేండనుకే హరో హర మురుగనుకే హరో హర హరో హర
Writer(s): Devi Sri Prasad, Sahithi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out