Vídeo de música

Vídeo de música

Créditos

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Karthik
Karthik
Actor
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Acharya Athreya
Acharya Athreya
Songwriter

Letra

ఆ హా హా హా
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము
గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము
అదే స్నేహము అదే మోహమూ
అదే స్నేహము అదే మోహమూ ఆది అంతము ఏదీ లేని గానము
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావూ
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా అదే ఆశ గా
అదే బాసగా అదే ఆశ గా ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
Written by: Acharya Athreya, Ilaiyaraaja
instagramSharePathic_arrow_out

Loading...