Vídeo de música

Emai Poyave Full Video | Padi Padi Leche Manasu | Sharwanand, Sai Pallavi | Vishal Chandrashekar
Veja o vídeo de música de {trackName} de {artistName}

Destacado em

Créditos

PERFORMING ARTISTS
Shravan
Shravan
Performer
Tarun Shetty
Tarun Shetty
Actor
Avantika
Avantika
Actor
COMPOSITION & LYRICS
Shravan
Shravan
Composer
KK
KK
Lyrics

Letra

పోనే పొమ్మన్నా పోనే రానే రమ్మంటే రానే నీకే అడ్డొస్తా చూడే నాతో ఓడిపోతావే... పోనే పొమ్మన్నా పోనే రానే రమ్మంటే రానే నీకే అడ్డొస్తా చూడే నాతో ఓడిపోతావే... చల్ చల్ నాతో చల్ నింగి దాటి పోదాం చల్ ప్రేమ నీకే సొంతం చల్ గల్ గల్ గజ్జలు గల్ ప్రేమ సవ్వడి విందాం చల్ సంతోషాలే హాయి చల్ ఓటమన్న మాటే చాటుకెళ్లిపోద్దే... నన్ను గాని చూస్తే దూరమెంత పోతే అంత దగ్గరైద్దే... చెలిమి చెలియా నీ ప్రతి మలుపు నా కది గెలుపు... కలిసే కధ తెలుపు నీ మదినడుగు ప్రతి ఒక అడుగు... నన్నే కలగలుపు కోపం నాకే నాకే లే శాంతం నాదే నాదే లే అన్నీ నేనె నేనె లే నీకన్నికా నేనె లే ఇంకో దారే నీదే లే నీదే తేరే మారా లే నాతో ఆడి పాడా లే గెలుపంటేనే నాదే లే చల్ చల్ నాతో చల్ నింగి దాటి పోదాం చల్ ప్రేమ నీకే సొంతం చల్ గల్ గల్ గజ్జలు గల్ ప్రేమ సవ్వడి విందాం చల్ సంతోషాలే హాయి చల్ చల్ చల్ నాతో చల్ నింగి దాటి పోదాం చల్ ప్రేమ నీకే సొంతం చల్ గల్ గల్ గజ్జలు గల్ ప్రేమ సవ్వడి విందాం చల్ సంతోషాలే హాయి చల్
Writer(s): Shravan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out