album cover
Vellipomaakey (From "Sahasam Swasaga Sagipo")
49 924
Tamil
Vellipomaakey (From "Sahasam Swasaga Sagipo") foi lançado em 10 de junho de 2016 por Aditya Music como parte do álbum Vellipomaakey (From "Sahasam Swasaga Sagipo") - Single
album cover
Data de lançamento10 de junho de 2016
EditoraAditya Music
Melodicidade
Acústica
Valência
Dançabilidade
Energia
BPM65

Créditos

PERFORMING ARTISTS
Sid Sriram
Sid Sriram
Performer
ADK
ADK
Performer
A.R. Rahman
A.R. Rahman
Performer
Manjima Mohan
Manjima Mohan
Actor
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Sreejo
Sreejo
Songwriter

Letra

కాలం నెదిల మారేనే, మారేనే
పరుగులు తీసేనే, తీసేనే, తీసేనే
హృద్యం వేగం వీడదే
వెతికే చెలిమి నీడై నన్ను చేరితే
కన్నుల్లో, నీవేగా, నిలువెల్ల
స్నేహంగా తోడున్న నీవే
ఇక గుండెలో ఇలా
నడిచే క్షణమే
యెద సది ఆగే ఊపిరి పాడే
పెదవిని వీడే
పదమొక కవితై
మది నీ వశమై నువ్వు నా సగమై
ఎదలో, తొలి ప్రేమై కదలై యెగసే వేళ
పసివాడై కెరటాలే ఈ క్షణం
చూడన, చూడన
ఏగిరే నింగి దాకా ఊహల్నే
రెక్కళ్ళ చేసిందే ఈ భావం
ఓ కలలే కజేసే కాళ్లా కౌగిల్లో
కరిగె కలలె ఓ-ఓ
వెన్నెల్లో వేధించే వెండి వనల్లో
వెలిగే మనమే
మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే
పన్నీటి జల్లై ప్రాణమే తాకే
ఊపిరే పోసే
ఇది తొలి ప్రణయం (ఇది తొలి ప్రణయం)
మనం ఆపిన ఆగదే
ఎన్నడు, వీడదే (ఎన్నడు, వీడదే)
Ou-ou
వెళ్ళిపోమాకే యెదనే వదిలి వెళ్ళిపోమాకే
మనసే మరువై నడవలి ఎందుకే
వెళ్ళిపోమాకే యెదనే వదిలి వెళ్ళిపోమాకే
మనసే (మనసే)
మరువై (మరువై)
నడవాలి ఎందాకే
భాషె తెలియందే లిపి లేదే
కనుచూపే చాలందే
లోకాంతమైన నిలిచేలా మన ప్రేమే
ఉంటుందే ఇది వరమే
మనసుని తరిమె చెలిమొక వరమే
మురిసిన పెదవుల సది తెలిపే స్వరమే (వెళ్ళిపోమాకే)
ప్రణయపు కిరణం యెదకిది అరుణం (యెదనే వొదిలి)
కనులకి కనులని ఎర వేసిన తొలి తరుణం (వెళ్ళిపోమాకే)
మది నదిలో ప్రేమే మెరిసే (మనసే మరువై)
ఏ అనుమతి అడగక కురిసే (నడవాలి ఎందకే)
నీలో నాలో హృదయం (వెళ్లిపోమాకే యెదనే)
ఒకటై పాడే (వొదిలి వెళ్ళిపోమాకే)
కలలిక కనులని వీడవే (మనసే మరువై)
మనసిక పరుగె ఆపదే (నడవాలి ఎందుకే)
మానసిక పరుగే ఆపదే (వెళ్ళిపోమాకే యెదనే)
వొదిలి వెళ్ళిపోమాకే
నీలో నాలో (మనసే మరువై)
నీలో నాలో (నడవాలి ఎందాకే)
నీలో నాలో (వెళ్లిపోమాకే)
పాదే
Written by: A. R. Rahman, Sreejo
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...