Vídeo de música
Vídeo de música
Créditos
PERFORMING ARTISTS
Hariharan
Performer
Swarnalatha
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
Composer
Sirivennela Sitarama Sastry
Songwriter
Letra
హాయ్ రామ ఊరికే
ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే
చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది
హాయ్ రామ ఊరికే
ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే
చూస్తూ కుదురుగా ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది
మాటే విననంటున్నది
పోనిలే అనుకుంటే
ఇంకా ఇంకా అంటూ
తెరలే దాటొస్తున్నది
నా కళ్ళతోటి నీ అందం
నువ్వే చూడు ఒకసారి
నాలాగే నీకు నిలువెల్లా
రాదా ఆవిరి
హాయ్ రామ ఊరికే
ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే
చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది
హాయ్ రామ ఊరికే
ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే
చూస్తూ కుదురుగ ఉండేదెలా
సరిగమపదనిస
నాదే తప్పా అంతా నేనేం చేశానంటా
నేరం మరి నీదే కదా
వేళాపాళా లేక వేడెక్కిస్తూ ఇట్టా
దూరం అని అంటే ఎలా
ఆపొద్దు నన్ను అల్లరిగా
మరీ అంత ఆకలిగా
లాగొద్దు ఒడికి తుంటరిగా
ప్రాణం తీయక
హాయ్ రామ నువ్ ఊరికే
ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే
చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది
హాయ్ రామ రామ ఊరికే
ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే
చూస్తూ కుదురుగ ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది
Written by: A. R. Rahman, Sirivennela Sitarama Sastry, Vairamuthu

