album cover
Kallolam (From "Padi Padi Leche Manasu")
60
Telugu
Kallolam (From "Padi Padi Leche Manasu") foi lançado em 4 de dezembro de 2018 por T-Series como parte do álbum Kallolam (From "Padi Padi Leche Manasu") - Single
album cover
Data de lançamento4 de dezembro de 2018
EditoraT-Series
Melodicidade
Acústica
Valência
Dançabilidade
Energia
BPM87

Créditos

PERFORMING ARTISTS
Anurag Kulkarni
Anurag Kulkarni
Performer
Sharwanand
Sharwanand
Actor
Sai Pallavi
Sai Pallavi
Actor
COMPOSITION & LYRICS
Vishal Chandrashekar
Vishal Chandrashekar
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics

Letra

కల్లోలం ఎంటెసుకొచ్చే పిల్లా గాలే
నను చూస్తూనే కమ్మేసేనే
కల్లోని గాంధర్వ కన్నే ఎక్కి రైలే
విహరించెనా భూలోకమే
గాలే తగిలింది అడిగే
నేలే పాదాలు కడిగె
వానే పట్టింది గొడుగు
అతిధిగ నువ్వొచ్చావనే
కలిసెందుకు తొందర లేదులే
కల తీరక ముందుకు పోనులే
కదిలెది అది కరిగెది అది
మరి కాలమే కంటికి కనపడదే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మోగెనులే ఓ పేరే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మోగెనులే ఓ పేరే
రాసా రహస్య లేఖలే
ఎ ఆ లు లేవులే సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే
రాసా రహస్య లేఖలే
ఎ ఆ లు లేవులే సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే
కళ్ళకేదీ ముందుగా ఆనలేదే ఇంతలా
రెప్పలే పడనంత పండగా
గుండెకే ఇబ్బందిలా తక్కున ఆగేంటలా
ముంచిన అందాలా ఉప్పెనా
గొడుగంచున ఆగిన తుఫానే
ఎడ పంచన లావ నీవేనే
కనపడని ఆది అది పొంగినది
నిను కలవగ కదలై పోయినదే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మోగెనులే ఓ పేరే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మోగెనులే ఓ పేరే
రాసా రహస్య లేఖలే
ఎ ఆ లు లేవులే సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే
రాసా రహస్య లేఖలే
ఎ ఆ లు లేవులే సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే
Written by: Krishna Kanth, Vishal Chandrashekar
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...